వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Gold prices today: స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు, ఎక్కడ ఎంతంటే?

Gold prices today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.35 మేర తగ్గింది. కిలో వెండి రూ.60 కిపైగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.64,412 గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.52,540 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,145గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా … Read more

RGV Shocking comments: శివ సినిమా తీసిన ఆర్జీవీ ఎప్పుడో చనిపోయాడంట..!

RGV Shocking comments: కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ మరో సారి వార్తల్లో నిలిచారు. తాను మొదటగా దర్శకత్వం వహించిన శివ సినిమా గురించి ఆసక్తికర కామెంట్లు చేసి అందరినీ షాక్ కి గురి చేశారు. అక్కినేని నాగార్జునను హీరోగా పెట్టి రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమా తీసిన రాం గోపాల్ వర్మ ఎప్పుడో చనిపోయాడంటూ చెప్పాడు. అయితే ఇదంతా అలీతో సరదాగా కార్యక్రమంలో వెల్లడించారు. అయితే ఈ … Read more

RRR OTT Release: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ అప్పటి నుంచే.. కానీ ఓ కండిషన్!

RRR OTT Release: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసం లేదు. దాదాపు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాను… థియేటర్లలో చూసేందుకు జనాలు ఇప్పటికీ ఎగబడుతున్నారు. ఒక్కసారి కాదు.. ఒక్కొక్కరూ రెండు మూడు సార్లు చూస్తూ.. పండగ చేస్కుంటున్నారు. అంతే కాదండోయ్ ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ వేచి చూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి … Read more

Viral video: తల్లి ముందే కూతురుకు ప్రపోజ్.. ప్రాంక్ అంటున్నా పంచ్ ఇచ్చింది!

Viral video: తల్లీ కూతుర్లిద్దరూ కాసేపు సరదాగా గడుపుదామని పార్క్ కు వెళ్ారు. ఓ బెంచి మీద కూర్చొని హాయిగా గాలికి కబుర్లు చెప్పుకుంటున్నారు. అయితే ఒక అబ్బాయి తను ప్రేమించి అమ్మాయికి తన ప్రేమ విషయం చెప్పాలనుకున్నాడు. వెంటనే వారున్న ప్లేస్ కి వెళ్లాడు. సడెన్ గా వారి దగ్గరకు ఓ అబ్బాయి వచ్చాడు. ఏంటని ప్రశ్నించే లోపే అక్కడున్న అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. అతనేం చెప్తున్నాడో అర్థం కాక ఆ అమ్మాయి తల్లి పైకి … Read more

Anchor anasuya: లైవ్ లో అనసూయ అందాల ఆరబోత.. పండగ చేస్కుంటున్న నెటిజెన్లు!

Anchor anasuya: రెండు తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ అనసూయ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. యాంకర్ గా తన కెరియర్ ను ప్రారంభించిన ఈ హాట్ భామ.. స్టార్ హీరోల సినిమాల ఛాన్సులు దక్కించుకుంటుంది. ఇటీవలే పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్ర చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు కూడా కొన్ని సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా అలరించింది ఈ ముద్దగుమ్మ. అలా క్షణం సినిమాతో సినిమాతో పూర్తి స్థాయి నటిగా మారిన అనసూయ … Read more

Alcohol : దాహం వేస్తుందని ఎక్కువగా.. మద్యం తాగేస్తున్నారా.. వామ్మో!

alcohol-can-affect-your-muscles-and-joints

Alcohol : ప్రస్తుతం యువతలో మద్యం వినియోగం వేగంగా విస్తరిస్తోంది. నేటి కాలంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మద్యం తాగుతున్నారు. అయితే పురుషుల కంటే మహిళలే మద్యం ఎక్కువగా తాగుతున్నారు. మహిళలు తాగిన మద్యం జీవ క్రియకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. మహిళలు, పురుషులు సమాన పరిమాణంలో ఆల్కహాల్ తీసుకుంటారు కాబట్టి పురుషుల కంటే మహిళల రక్తంలో ఎక్కువ ఆల్కహాల్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ మహిళల శరీరాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందట. అది … Read more

Chanakya niti: ఈ మూడు పనులు చేసిన వెంటనే స్నానం చేయాలంటున్న చాణక్య..!

Chanakya niti: ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో సంతోషకరమైన జీవితం, పురోగతి గురించి కూడా చాలా విషయాలు చెప్పాడు. నేటికీ ప్రజలు జీవితాన్ని సంతోషంగా గడపడానికి, విజయాన్ని సొంతం చేసుకోవడానికి కొన్ని విషయాలను సూచించాడు. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో నిత్య కృత్యాల గురించి చాలా విషయాలను కూడా చెప్పారు. ఆచార్య చాణక్యుడు ప్రకారం ఈ 3 పనులు చేసిన తర్వాత కచ్చితంగా స్నానం చేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా దహన … Read more

Health tips: అర్ధరాత్రిళ్లు అతిగా దాహం వేస్తోందా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందేనట!

Health tips: అర్ధరాత్రి గొంతు ఎండిపోవడం, విపరీతంగా దాహం వేయడం వల్ల చాలా మందికి నిద్రాబంగం కల్గుతుంది. ఈ సమస్య కొందరికి వేసవిలో ఎక్కువగా జరుగుతుంటుంది. అలాగే మరి కొందరికి ప్రతీ సీజన్ లో జరుగుతుంది. వేసవిలో శరీరం పూర్తిగా చెమటతో తడిసిపోయాయి. గొంతు ఎండిపోయి తీవ్రంగా దాహం వేస్తుంటుంది. అయితే ఇది కేవలం పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల మాత్రమే కాదు.. మరిన్ని ఇతర అనారోగ్య సమస్యల కారణంగానూ ఇలా అర్ధ రాత్రిళ్లు దాహం వేస్తుంటుంది. ఇలా … Read more

Lemon side effects: అతిగా నిమ్మరసం తాగినా ప్రమాదమే.. జాగ్రత్త సుమీ!

Lemon side effects: Lemon side effectsవేసవి కాలం వచ్చిందంటే చాలు చాలా మంది తరచుగా నిమ్మరసం తాగుతుంటారు. ఇందులో ఉండే యాసిడ్ ఆమ్లాలు మన కడుపులో ఉన్న హానీ చేసే క్రిములను చంపేస్తాయి. అలాగే ఇందులో ఉండే విటామిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సాయపడుతుంది. ఇన్ని హెల్త్ బెనిపిట్స్ ఉన్న నిమ్మకాయ కూడా మనకు హానీ చేస్తుంది. మోతాదుకు మించి తీసుకోవడం వల్ల గొంతు నొప్పితో పాటు హార్ట్ బర్నింగ్, ఛాతి … Read more

Power problems in hyderabad: మీ ఏరియాలో కరెంటు లేదా.. ఈ నెంబర్ కు కాల్ చేయండి!

Power problems in hyderabad: భాగ్యనగరంలో ఈ రోజు ఈదురు గాలులతో కురిసిన వర్షానికి పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అయితే ఉదయం నుంచి కరెంటు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు పట్టణ వాసులు, అయితే చెట్లు కూలడం వల్లే విద్యుత్ సరపరాకు అంతరాయం ఏర్పడిందని దక్షిణ డిస్కం సీఎండీ రఘురామా రెడ్డి తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున నగరంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అయితే చాలా చోట్ల కరెంటు సమస్యలు … Read more

Join our WhatsApp Channel