Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Hansika latest bikini photos: చూపుతిప్పనివ్వని అందం.. చూస్తే ఆగలేని సొగసు!

Hansika latest bikini photos: పసి ప్రాయంలో లేలేత అందాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ హన్సిక. దేశముదురు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ వయ్యారి.. మొదటి

By Vinod Kumar

Published on: May 5, 2022 9:02 AM

Updated on: May 5, 2022 12:56 PM

---Advertisement---

Hansika latest bikini photos: పసి ప్రాయంలో లేలేత అందాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ హన్సిక. దేశముదురు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ వయ్యారి.. మొదటి సినిమాతోనే కుర్రకారును పిచ్చెక్కించింది. ఈ సొగసరి లేత అందాలను చూసి కుర్రకారు ఆగలేకపోయింది. అందాల ఆరబోతకు ఎక్కడా తగ్గకపోవడంతో ఆ జోరు చాలా రోజులే కొనసాగింది. ఆ మధ్య టాలీవుడ్ లో వచ్చిన ప్రతి సినిమాలో హన్సిక ఉండాల్సిందే. ఆ భామ అందాలను ఆస్వాదించాల్సిందే.

hansika mothwani hot and latest pics

Advertisement

ముంబయికి చెందిన ఈ భామ సొగసుకు మొదటి సినిమాకే అందరూ ఫిదా అయిపోయారు. హాట్ హాట్ గా ఉండే అందాలు చూసి పిచ్చెక్కిపోయేవారు. ఈ భామ స్కిన్ టోన్ ఓ రేంజ్ లో ఉండేది. చిన్న వయస్సులోనే సినీ ఇండస్ట్రీకి రావడంతో మొదట్లోనే అందరూ తమ సినిమాల్లో వాడేసుకున్నారు. దేశముదురు సినిమాలో నటించే నాటికి హన్సిక వయస్సు కేవలం 16. ఆ స్వీట్ 16లోనే మంచి హిట్ అందుకుంది. పదహారేళ్ల పరువాలను తెరపై పరిచేసింది. దేశముదురు తర్వాత కన్నడ, హిందీ సినిమాల్లోనూ అలరించింది ఈ భామ. కంత్రీలో ఎన్టీఆర్ తో, రామ్ తో మాస్కా చేసింది. కానీ దేశముదురు లాంటి హిట్ అందుకోలేదు.

హీరోయిన్ గా మెగా ఫ్యామిలి హీరోతో ఎంట్రీ ఇచ్చిన హన్సిక… ఆ తర్వాత మంచు ఫ్యామిలీ కామన్ హీరోయిన్ అయిపోయింది. మంచు వారి సినిమాల్లో వరుసగా చేసింది. దేశముదురు తర్వాత… కందిరీగ సినిమా వరకు ఈ యాపిల్ పండులాంటి పిల్లకి హిట్ పడలేదు. కానీ ఈ సినిమా విజయాన్ని అందుకున్న కూడా తన హవా కంటిన్యూ చేయలేకపోయింది హన్సిక. అయితే ఈ భామ ఇప్పుడు గ్లామర్ షో తో రెచ్చిపోతుంది. ఇంస్టాగ్రామ్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్ ని అప్లోడ్ చేస్తుంటుంది. ఇక రీసెంట్ గా బ్లాక్ డ్రెస్ లో పోస్ట్ చేసిన ఫొటోస్ కుర్రోళ్ళ గుండెల్లో సెగలు రేపుతున్నాయి.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.