Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Samantha pink dress pics: పొట్టిగా ఉన్న పింక్ డ్రెస్ లో సామ్ అందాలు.. పిచ్చెక్కిపోతున్న కుర్రకారు!

Samantha pink dress pics: ఏ మాయ చేశావే సినిమాతో తెలుసు సినీ పరిశ్రమకు పరిచయం అయిన అందాల తార, అగ్ర కథానాయిక సమంత గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా… ఓ పొట్టి పింక్ డ్రెస్ వేస్కొని ఫొటోలకు ఫోజులిచ్చింది. అంతేనా ఆస్ట్రేలియా లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అయిన ‘బ్రోంక్స్ అండ్ బాంకో’ డిజైన్ చేసిన ఈ డ్రెస్​లో దిగిన ఫొటోలను ... Read more

By Vinod Kumar

Published on: May 5, 2022 6:42 AM

Updated on: May 5, 2022 6:42 AM

---Advertisement---

Samantha pink dress pics: ఏ మాయ చేశావే సినిమాతో తెలుసు సినీ పరిశ్రమకు పరిచయం అయిన అందాల తార, అగ్ర కథానాయిక సమంత గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా… ఓ పొట్టి పింక్ డ్రెస్ వేస్కొని ఫొటోలకు ఫోజులిచ్చింది. అంతేనా ఆస్ట్రేలియా లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అయిన ‘బ్రోంక్స్ అండ్ బాంకో’ డిజైన్ చేసిన ఈ డ్రెస్​లో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ ఫొటోలు చూసిన వారంతా సామ్ అందానికి ముగ్ధులైపోతున్నారు.

Advertisement

పొట్టిగా ఉన్న ఈ పింక్ డ్రెస్ లో మిలమిలా మెరిసిపోతున్నావు సామ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ డ్రెస్ వేస్కుంటే టాప్ టూ బాటమ్ ఉన్న అందాలన్నీ అందరికీ కనిపిస్తున్నాయంటూ మరికొందరు బోల్డ్ కామెంట్లు చేశారు. అయితే ఇటీవలే సామ్ కాతువాక్కుల సినిమాలో నటించారు. ఈ సినిమాను విఘ్నేష్ శివన్ తెరకెక్కించారు.

Advertisement

 

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.