వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Shawarma terror: షవర్మా తింటే చనిపోతారా… నిజమెంత, అబద్ధమెంత?

Shawarma terror: షవర్మా తింటే నిజంగానే చనిపోతారా… ఈ అనుమానం చాలా మందికి వస్తుంది. ఇటీవలే ఒకరిద్దరు షవర్మా తిని చనిపోయారు. అయితే అది తినడం వల్లే చనిపోయారని వైద్యులు కూడా నిర్ధారించడంతో చాలా మంది భయపడిపోతున్నారు. అయితే అది క్వాలిటీ చికెన్ కాకపోవడం, పాడైంది కావడం వంటి వాటి వల్లే అలా జరిగిందని మరికొందరు చెబుతున్నారు. అయితే పదే పదే వేడి చేయడం వల్ల పాడవుతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే అమ్ముడు పోని … Read more

Gold prices today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold prices today: ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.30కి పెరిగింది. మరోవైపు పసిడి దారిలోనే.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.61,555గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.51,838గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో … Read more

Horoscope : ఈ వారం ఈ మూడు రాశుల వాళ్లకి పట్టిందల్లా బంగారమే..!

These-three-zodiac-signs-are-very-luckey-in-this-week

Horoscope : ఈ వారం అంటే మే 15వ తేదీ నుంచి 21 వరకు ఈ మూడు రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమే అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే వారి రాశి ఫలాలు, గ్రహ సంచారాలు ఏ విధంగా ఉన్నాయి… ఈ లక్కీ రాశులు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి.. మనోబలం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. కోరికలు నెరవేరతాయి. దృఢచిత్తంతో, ధర్మమార్గంలో చేసే పనులు విజయవంతమవుతాయి. స్థిరాస్తి … Read more

Interesting news: వర్షంతో పాటు వచ్చి పడ్డ భారీ ఇనుప బంతులు.. అవి ఏమిటంటే..?

Interesting news: ఆకాశం నుంచి రాళ్లు పడుతుంటాయి. రాళ్లు అంటే వడగండ్లు, అంటే ఐస్ ముక్కలు. దానినే రాళ్ల వాన అని కూడా అంటారు. అలాగే కొన్ని చోట్ల కప్పలు పడ్డాయన్న వార్తలు కూడా వినే ఉంటారు. కొన్ని కోట్ల భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి చేపలు పడటం కూడా తలెత్తిన వార్తలు వినే ఉంటారు చాలా మంది. అలాగే ఆకాం నుంచి వస్తువులు కింద పడటం తరచూ అక్కడక్కడా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో గ్రహాంతరవాసులు ఉన్నారన్న … Read more

Viral video: సంస్మరణ సభలో బెల్లీ డ్యాన్స్.. ఇదేం పైత్యం రా నాయనా!

Viral video: ఒక్కొక్కరి బుద్ధి ఒక్కోలా ఉంటుంది. కొందరు చావునూ కూడా పండగలా చేస్తారు. మరికొందరు పెళ్లిని కూడా సంస్మరణ సభలా కానించేస్తారు. అందుకో పుర్రెలో బుద్ధి.. జిహ్వకో రుచి అనే సామెత వాడుకలోకి వచ్చింది. ఒకరి చావు మరొకరికి ఆనందం అంటే ఇదేనేమో.. ఎవరైనా ఆనందంలో పెళ్లిలోనో లేక ఏదైన పార్టీలోనో జోష్ తో డ్యాన్స్ స్టెప్పులు వేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం చనిపోయిన వ్యక్తికి నివాళులు అర్పించి తర్వాత సభలో డ్యాన్సులు చేయడం ప్రతి … Read more

Samantha: దాని గురించి ఓపెన్ గా చెప్పిన సమంత..!

Samantha: ప్రేమ అంటే ఓ గొప్ప అనుభూతి.. దానిని ఆస్వాదించాల్సిందే కానీ ఒకరు చెబితే అర్థం చేసుకోలేం. ప్రేమ మధురమైన జ్ఞాపకం.. అది చూడాల్సిందే కానీ పుస్తకాలు చదివితే అర్థం అయ్యేది కాదు. ప్రేమలో విజయం సాదించిన వారు ఒకలా.. ఫెయిల్ అయిన వారు మరోలా స్పందింస్తుంటారు ప్రేమ వ్యవహారం లేవనెత్తగానే. ఒక్కొక్కరి కోణం నుంచి లవ్ అనేది ఒక్కోలా కనిపిస్తుంది. హీరోయిన్ సమంత గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. అటు తెలుగు, ఇటు తమిళం, … Read more

TS SSC Exams: పదో తగరతి పరీక్షల్లో ఇకపై రెండు పేపర్లు కాదండోయ్.. ఒకే ఒక్కటి!

TS SSC Exams: చైనాలో పుట్టిన కరోనా గత రెండేళ్ల నుంచి ప్రజలను ఆగమాగం చేస్తోంది. పిల్లల చదువులు, వ్యాపారాలు చాలా వరకు అటకెక్కాయి. అయితే ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. గత రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే పిల్లలందర్నీ ప్రభుత్వం పాస్ చేస్తూ వచ్చింది. అయితే ఈ ఏడాది కూడా సిలబస్ పూర్తి చెప్పనందున సామాన్య శాస్త్రానికి సంబంధించి ఒకటే పేపర్ ను పదో తరగతి పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. … Read more

Anchor srimukhi: హాట్ హాట్ డ్రెస్సులో యాంకర్ శ్రీముఖి.. నెటిజెన్ల కామెంట్లు!

Anchor srimukhi: తెలుగు బుల్లి తెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం వరసుగా షోలు చేస్తూ మరింత సందడి చేస్తోంది. అంతే కాదండోయ్… సోషల్ మీడియాలో శ్రీముఖి ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా ఆమె చేసిన ఓ యాడ్ వివాదాస్పదంగా మారింది. ఈ యాడ్ చేస్తున్నప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్సుపై ట్రోలింగ్ చేస్తున్నారు. అలాగే ఇలాంటి యాడ్స్ ఎందుకు చేస్తున్నావంటూ … Read more

Zodiac Signs: మీన రాశి వారికి మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Zodiac Signs: మే నెల 2022లో మీన రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహువు, శని, కేతువుల సంచారాల వల్ల ఆర్థికంగా చాలా బాగుంది. మీరు అనుకున్నది కచ్చితంగా సాధించగల్గుతారు. సానుకూల దృక్పథంతో పని ప్రారంభించండి. ఒత్తిడి కూడా తగ్గుతుంది. సానుకూల దృక్పథంతో పని ప్రారంభించండి. ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుంది. బాధ్యతలను చక్కగా నిర్వర్తించండి. ఆందోళన కల్గించే అంశాలకు దూరంగా ఉండాలి. అబీష్ట సిద్ధి ఉంది. మీకు అవసరం వచ్చిన ప్రతీ సారి … Read more

Egg myths: గుడ్లపై కోడి రెట్ట, ఈకలు ఉన్నాయా.. వాటిని తింటే ఏమవుతుందో తెలుసుకోండి

Egg myths: కోడి గుడ్లు మధ్యతరగతి వారి నాన్ వెజ్ ఐటెం ఇది. అలాగే జిమ్ లకు వెళ్లే వాళ్లు ఎక్కువగా తినే పదార్థం. గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆహారంలో కోడి గుడ్డును భాగం చేసుకోవాలని చెబుతారు వైద్యులు. ఓ సర్వే ప్రకారం భారత దేశంలోని ప్రజలు సంవత్సరానికి యావరేజ్ గా 61 కోడి గుడ్లు తింటారు. గుడ్లు సమతుల్య ఆహారం, పోషకాహారం సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ ఈ, విటమిన్ డీ, బీ12, ఒమేగా-3 … Read more

Join our WhatsApp Channel