వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Prime minister modi: ప్రధాని మోదీకి రక్తంతో లెటర్.. ఎవరు, ఎందుకు రాశారో తెలుసా?

Prime minister modi: కర్ణాటకలో ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ పలువురు అభ్యర్థులు ప్రధాని నరేంద్ర మోదీకి రక్తంతో ఉత్తరం రాశారు. రాష్ట్రంలో జరిగిన ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని.. దీనిపై సమగ్రంగా విచారించాలని, అక్రమాలకు పాల్పడిని వారిని శిక్షించాలని అందులో డిమాండ్ చేశారు. అక్రమ మార్గంలో ఎస్సై పోస్టుకు ఎంపిక కావాలనుకున్న వారి వల్ల కష్టపడి చదివి, పరీక్షల్లో ఎంపికైన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని చెప్పారు. అయితే అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం … Read more

Pllavi dey suicide: సీరియల్ నటి పల్లవి డే ఆత్మహత్య.. ఏమైందో తెలుసా?

Pllavi dey suicide: ప్రముఖ బెంగాలీ నటి, టీవీ యాక్టర్ పల్లవి డే అనుమానాస్పదంగా మృతి చెందింది. కోల్ కతా గార్పా ప్రాంతంలోని తన ఫ్లాట్ లో ఆదివారం శవమై కనిపించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కోల్ కతాలోని ఎమ్ఆర్ బంగూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే పల్లవి ఆత్మహత్యకు కారణాలు … Read more

Karte kalyani: యూట్యూబర్ శ్రీకాంత్ ని అందుకే కొట్టానంటూ కరాటే కళ్యాణి కామెంట్లు.. ఏమైందంటే?

Karte kalyani: సినీ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె సినిమాల్లో నటించిన దాని కంటే కూడా వార్తల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే తాజాగా ఆమె యూట్యూబర్ శ్రీకాంత్ ను రోడ్డుపై పడేసి కొట్టింది. గుడ్డలూడదీసి మరీ పరుగులు పెట్టిస్తూ… తన్నింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి రాగా… ఆమెపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అతడు వీడియోలు తీస్కుంటుంటే మీకేమైందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే శ్రీకాంత్ తనతో అసభ్యంగా … Read more

Karte kalyani: కరాటే కళ్యాణిపై బాధితుడి కామెంట్లు.. కావాలనే అలా చేస్తుందంటూ వెల్లడి!

Karte kalyani: కరాటే కళ్యాణి ఈ మధ్య ఏం చేసినా వివాదమే అవుతుంది. ఆమె కావాలనే అలా చేస్తుందంటూ నితేష్ గుప్త అనే ఓ వ్యక్తి కామెంట్లు చేశారు. గతంలో తాను ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. నేను కూడా ఆమెకు బాధితుడినని వివరించారు. తనది కర్నూలు అని ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నట్లు వెల్లడించారు. అయితే గతంలో కరాటే కళ్యాణిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే… ఆమె తనను బెదిరించిన ఇల్ల ఖాళీ చేయించిందని వాపోయారు. … Read more

Viral video: ఐదేళ్ల బుడతడి గుర్రపు స్వారీ.. ఆహా అంటున్న నెటిజెన్లు!

Viral video: ఈ మధ్య కాలంలో పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వండర్ కిడ్స్ గా పేరు తెచ్చుకుంటున్నారు. తమలో ఉన్న టాలెంట్ తో అందర్నీ అబ్బుర పరుస్తున్నారు. అయితే ఓ ఐదేళ్ల బుడతడు గుర్రపు స్వారీ నేర్చుకొని… పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సామాదిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే మగధీర సినిమాలో రామ్ చరణ్ గుర్రపు స్వారీ చేయడం చూసిన ఆ బాబు… తాను కూడా … Read more

Poorna dance video: ఎరుపు రంగు చీరలో పూర్ణ మాస్ డ్యాన్స్… అదిరిపోయిందిగా!

Poorna dance video: పూర్ణ ఈ పేరు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే షమ్నా కాసి పేరుతో తమిళులకు దగ్గరైన ఈ భామ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంది. అలాగే ఇండస్ట్రీలోకి రాక ముందు ప్రొఫెషనల్ డ్యాన్సర్ గా పని చేసింది. అయితే మలయాళ చిత్రం పోలోరు పెంకుట్టితో సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె… తర్వాత హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. అయితే డీ షోతో తెలుగు … Read more

Hereoine laya: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అలనాటి హీరోయిన్ లయ..!

Hereoine laya: హీరోయిన్ లయ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అచ్చ తెలుగు హీరోయిన్లలో మన దగ్గర ఎక్కువ సినిమాలు చేసిన చివరి హీరోయిన్ లయనే. అయితే ఇక పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం అయిపోయిన లయ…. పిల్లలు పుట్టి వాళ్లు పెద్ద వాళ్లు అయినా ఆమె సినిమాల్లో కనిపించలేదు. అయితే ఫారెన్ లో ఉంటున్న ఆమె ఇంట్లోనే ఉండి పిల్లలను చూస్కుంటున్నారు. స్వయంవరం, ప్రేమించు, హనుమాన్ … Read more

Chaiwala priyanka: మరో కొత్త బిజినెస్ ను ప్రారంభించిన ఛాయ్ వాలా ప్రియాంక..!

Chaiwala priyanka: మంచి ఆలోచన ఉంటే ఏదైనా సాధించవచ్చని ఇప్పటి యువత నిరూపిస్తోంది. తమ తమ ఆలోచనలతో తక్కువ పెట్టుబడి పెట్టే అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. మరికొంత మంది మాత్రం ఆ ఆలోచన మానుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. అమ్మాయిలు మహా మొండి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలరు. అంతే కాదండోయ్ ప్రారంభించిన పనిని మధ్యలో అస్సలే వదిలేయరు. అయితే ఇందులో చాయ్ వాలా ప్రియాం ఒకరు. డిగ్రీ పట్టా పుచ్చుకొని కాళ్లరిగేలా ఉద్యోగం కోసం తిరిగి … Read more

Best mangoes: రసాయనాలు వాడని మామిడి పండ్లను ఎలా గుర్తించాలో తెలుసా?

Best mangoes: ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎగబడుతుంటారు జనాలు. కానీ త్వరగా మామిడి కాయలు పండ్లు అయ్యేందుకు రసాయనాలు వాడుతుంటారు వ్యాపారులు. ప్రభుత్వం దీన్నినిషేందించినప్పటికీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లనే అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలను పాడు చేస్తున్నారు. అయితే వీటిని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లను మనం సులభంగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. … Read more

Groom fugutive: పెళ్లి మండపం నుంచి పరారైన వరుడు.. వెంటపడ్డ బంధువులు!

Groom fugutive: ఈ మధ్య కాలంలో పెళ్లిలో జరిగే ఎమోషనల్, సరదా సన్నివేషాలన్నీ వైరల్ గా మారుతున్నాయి. ప్రతీ ఒక్కరి తమ పెళ్లి జ్ఞాపకాలను వీడియోలు తీసుకోవడం.. వాటిని సోషల్ మీడియాల్లో పెట్టడంతో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటి యూత్ అంతా పెళ్లి అంటే సింపుల్ గా కాకుండా… ట్రెండ్ సెట్ అయ్యేలా ప్లాన్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పెళ్లి అంటే బంధుమిత్రుల మధ్య ఇల్లంతా సందడిగా ఉంటుంది. పెళ్లి బాజా భజంత్రీలతో మొదలై అప్పగింతల వరకు … Read more

Join our WhatsApp Channel