Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Karte kalyani: కరాటే కళ్యాణిపై బాధితుడి కామెంట్లు.. కావాలనే అలా చేస్తుందంటూ వెల్లడి!

Karte kalyani: కరాటే కళ్యాణి ఈ మధ్య ఏం చేసినా వివాదమే అవుతుంది. ఆమె కావాలనే అలా చేస్తుందంటూ నితేష్ గుప్త అనే ఓ వ్యక్తి కామెంట్లు చేశారు. గతంలో తాను ఆమెపై పోలీసు

By Vinod Kumar

Published on: May 17, 2022 9:44 AM

Updated on: May 17, 2022 9:44 AM

---Advertisement---

Karte kalyani: కరాటే కళ్యాణి ఈ మధ్య ఏం చేసినా వివాదమే అవుతుంది. ఆమె కావాలనే అలా చేస్తుందంటూ నితేష్ గుప్త అనే ఓ వ్యక్తి కామెంట్లు చేశారు. గతంలో తాను ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. నేను కూడా ఆమెకు బాధితుడినని వివరించారు. తనది కర్నూలు అని ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నట్లు వెల్లడించారు. అయితే గతంలో కరాటే కళ్యాణిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే… ఆమె తనను బెదిరించిన ఇల్ల ఖాళీ చేయించిందని వాపోయారు.

Nitesh guptha shocking comments on karate kalyani

Advertisement

ఆమె మీడియాలో కనిపించేందుకు ఇష్టానుసారం మాట్లాడుతూ.. ఎవరిపై పడితే వారిపై చేయి చేసుకుంటారని పేర్కొన్నారు. శ్రీకాంత్ రెడ్డితో గొడవ పడే సమయంలో పాపతో వెళ్లడం అవసరమా అంటూ.. పాపకు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిదంటూ కామెంట్లు చేశారు. పాప కింద పడిన వీడియో చూస్తే చాలా బాధేసింది నితేష్ గుప్త పేర్కొన్నారు. పాప గురించి వివరాలు అడిగినా తాను చెప్పనని కరాటే కళ్యామి కామెంట్లు చేసిందని నితేష్ వెల్లడించారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.