వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Success story: ఇంట్లోనే ఉండి చదివి గ్రూప్-1 కొట్టాడు.. ఎలాగో మీరూ తెల్సుకోండి!

Success story: ఇంటి వద్దే ఉండి చదివాడు. ఎలాంటి కోచింగ్ లూ తీసుకోలేదు. నేరుగా గ్రూప్-1 లో విజేతగా నిలిచి ఉద్యోగం సంపాదించాడో యువకుడు. అతడే నల్గొండ జిల్లాకు చెందిన నూకల ఉదయ్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన 2011 గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సివిల్ పోస్టును సొంతం చేసుకున్నాడు. తనను పోలీసు అధికారిగా చూడాలనుకున్న తండ్రి, అన్నయ్యల కలను నెరవేర్చాడు. డిప్యూటీ కలెక్టర్ ను … Read more

Tips for youth: ఎంగేజ్ మెంట్ అయిందా.. అయితే ఈ నాలుగు తప్పులు అస్సలే చేయొద్దు!

Tips for youth: పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో మధురమైన సంఘట. పెళ్లి వల్ల కేవలం రెండు మనసులు, శరీరాలే కాదు.. రెండు కుటుంబాలు కలుస్తాయి. అయితే పెళ్లి నిశ్చయించుకున్న తర్వాతే వివాహం జరిపిస్తారు. నిశ్చితార్థం అనేది అధికారిక ప్రకటన. ప్రేమించి పెళ్లి చేసుకునే వారికి ఒకరి గురించి ఒకరికి ముందుగానే తెలుసు. కానీ పెద్దలు కుదిర్చిన వివాహంలో మాత్రం నిశ్చితార్థం తర్వాతే ఒకరి గురించి ఒకరు తెలుసుకునే వీలు ఉంటుంది. అయితే ఈ సమయంలోనే … Read more

TSPSC Group-1: గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!

TSPSC Group-1: తెలంగాణలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి నోటిఫికేషన్ కావడంతో లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్ 1 ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రిపరేషన్ లో అభ్యుర్థులు ముందుగా సిలబస్ లో పేర్కొన్న సబ్జెక్టులు, టాపిక్ ల వారీగా ప్రశ్నల సంఖ్య వెయిటేజీపై అవగాహన పెంచుకోవాలి. అయితే … Read more

Not alowed to exam: బస్సు పంక్చరైంది.. 10 నిమిషాలు ఆలస్యమవడంతో పరీక్ష రాయలేకపోయింది!

Not alowed to exam: ఇంటర్మీడియట్ పరీక్షల్లో నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ అని చెప్పిన అధికారులు దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే ఆమె వస్తున్న బస్సు పంక్చర్ అయి పది నిమిషాలు ఆలస్యం అవ్వడంతో పరీక్ష రాయనివ్వలేరు నిర్వాహకులు. అయితే ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ లోని ప్రబుత్వ జూనియర్ కళాశాలలో చోటు చేసుకుంది. అయితే అదే కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న లక్ష్మీ దేవి సోమవారం ఎకనామిక్స్ పరీక్ష రాసేందుకు … Read more

VJ Chaitra case: ఆమె నిజంగానే ఆత్మహత్య చేసుకుందా.. ఎవరైనా చంపేశారా?

VJ Chaitra case: తమిళ బుల్లి తెర నటి వీజే చైత్ర ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె బలవన్మరణానికి పాల్పడిన 17 నెలల తర్వాత ఆమె కేసులో మరోసారి విచారణ జరగాలని ఆమె తల్లిదండ్రులు భావిస్తున్నారు. సీఎంను కలిసి తన కూతురు మృతిపై నిజానిజాలను నిగ్గు తేల్చేలా మరోసారి దర్యాప్తు జరిపించాలని కోరినట్లు సమాచారం. అయితే డిసెంబర్ 9వ తేదీ 2020న హోటల్ రూమ్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో వీజే … Read more

Horoscope: ఈ రెండు రాశుల వాళ్లు జాగ్రత్తగా ఉండాలి… లేదంటే చాలా కష్టం!

Horoscope: ఈ వారం అంటే మే 15వ తేదీ నుంచి 21వ తేదీ వరుక ఈ రెండు రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ రాశులు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మథున రాశి.. ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సౌమ్యంగా మాట్లాడాలి. అడుగడుగునా ఆటంకాలుఉంటాయి, తెలివిగా అధిగమించాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా తగిన ప్రణాళికలు సిద్ధం చేయండి. … Read more

Interesting news: తాళి కట్టిన తర్వాత పోలీసులు వచ్చారు.. భర్త స్థానంలో మరిది వచ్చాడు

Interesting news: పెళ్లి మండపంలో వేడుక జరుగుతుంది. బంధుమిత్రులంతా హాజరవుతారు. ఇంకాసేపట్లో తాళి కడతారు అనగా పోలీసు ఎంటరవుతారు. ఆపండి అంటారు. ఇదంతా సినిమాల్లో కనిపించే సన్నివేశం. అయితే అలాంటివి నిజ జీవితంలోనూ కొన్ని సార్లు జరుగుతుంటాయి. కట్నం, మర్యాదల విషయాల్లో పెళ్లి వేడుకల్లో గొడవలు జరగడం చాలా చూసే ఉంటాం. అలాంటి ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు చాలా మందిని ఆలోచింపజేస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా పరిధది తాజ్ … Read more

Interesting news: 164 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం.. నెలకు 3 లక్షలు కావాల్సిందే

Interesting news: ఒక కుటుంబంలో ఎంత మంది ఉంటారు. ఈ మధ్య అయితే మనమిద్దరం మనకిద్దరు అనే ధోరణి బాగా పెరిగిపోయింది. అంటే దంపతులిద్దరూ వారికి ఇద్దరు పిల్లలు అనేది చాలా పెరిగిపోయింది. ఉమ్మడి కుటుంబం అంటే తాత, నానమ్మలతో పాటు బాబాయి, పిన్ని, పెద్దనాన్న, పెద్దమ్మ, అమ్మ, నాన్న, వారి పిల్లలు ఇలా అంతా కలిసి ఉండే వారు ఒకప్పుడు. తక్కువలో తక్కువ ఆరుగురు సభ్యులు ఉంటే దానిని చిన్నపాటి ఉమ్మడి కుటుంబం అనే వారు. … Read more

Siri and shanmukh: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సిరి, షణ్ముఖ్.. ఏంటో తెలుసా?

Siri and shanmukh: సిరి హన్మంత్, షణ్ముఖ్ జశ్వంత్ ల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బిగ్ బాస్ షోకు వెళ్లిన వీరిద్దరూ పాజిటివిటీ కంటే నెగిటివిటీనే ఎక్కువ సొంతం చేసుకున్నారు. అయితే వారు బిగ్ బాస్ లో ఇచ్చుకున్న హగ్ లు, కిస్ ల కారణంగా విపరీతమైన ట్రోల్స్ కు గురయ్యారు. దీని వల్లే దీప్తి సునయనతో షణ్ముఖ్ కు బ్రేకప్ అయింది. ఈ అనూహ్య పరిణామాలతో కొంత … Read more

Viral video: కొత్త కోడలితో చపాతీలు చేయిస్తున్న నేటి తరం అత్తగారు.. మామూలుగా లేదుగా!

Viral video: ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలకు వంట చేయడం తెలీట్లేదు. పెద్ద పెద్ద చదువులు చదవడం, హాస్టల్లలో ఎక్కువగా ఉండడం… ఇలాంటి వాటన్నిటి వల్ల తల్లిదండ్రులు పిల్లకు వంట చేయడం నేర్పించట్లేదు. ఆ తర్వాత ఉద్యోగాల పేరుతో వేరే దగ్గర ఉండి హాస్టల్లలో ఉండటంతో వంట గదిలోకే వెళ్లట్లేరు. ఆ తర్వాత వెంటనే పెళ్లిళ్లు చేసేయడంతో అత్తారింటికి వెళ్లిన అమ్మాయి వంట చేయడం రాక నానా ఇబ్బందులు పడుతుంటుంది. అయితే అలాంటి ఓ … Read more

Join our WhatsApp Channel