Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Hereoine laya: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అలనాటి హీరోయిన్ లయ..!

Hereoine laya: హీరోయిన్ లయ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అచ్చ తెలుగు హీరోయిన్లలో మన దగ్గర ఎక్కువ సినిమాలు చేసిన చివ

By Vinod Kumar

Published on: May 17, 2022 8:10 AM

Updated on: May 16, 2022 11:56 PM

---Advertisement---

Hereoine laya: హీరోయిన్ లయ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అచ్చ తెలుగు హీరోయిన్లలో మన దగ్గర ఎక్కువ సినిమాలు చేసిన చివరి హీరోయిన్ లయనే. అయితే ఇక పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం అయిపోయిన లయ…. పిల్లలు పుట్టి వాళ్లు పెద్ద వాళ్లు అయినా ఆమె సినిమాల్లో కనిపించలేదు. అయితే ఫారెన్ లో ఉంటున్న ఆమె ఇంట్లోనే ఉండి పిల్లలను చూస్కుంటున్నారు. స్వయంవరం, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ… వంటి సినిమాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Heroine laya latest dance video goes to viral

Advertisement

అయితే ప్రస్తుతం లయ కాలిఫోర్నియాలో తన ఫ్యామిలీతో సెటిలైంది. సినిమాల్లో కనిపించకపోయినా ఈ అందాల ముద్దుగుమ్మ సోషల్ మీడియాల తన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఎప్పటికప్పుడు ట్రెండీ పాటలతో డ్యాన్సులు చేస్తూ… ట్విట్టర్, ఇన్ స్టాల్లో షేర్ చేస్తుంది. అయితే తాజాగా ఆమె చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వారంతా అప్పటిలా అంతే అందంగా ఉన్నావు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.