Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Groom fugutive: పెళ్లి మండపం నుంచి పరారైన వరుడు.. వెంటపడ్డ బంధువులు!

Groom fugutive: ఈ మధ్య కాలంలో పెళ్లిలో జరిగే ఎమోషనల్, సరదా సన్నివేషాలన్నీ వైరల్ గా మారుతున్నాయి. ప్రతీ ఒక్కరి తమ పెళ్లి జ్ఞాపకాలను వీడియోలు తీసుకోవడం.. వాటిని సోషల్ మీడియాల్లో పెట్టడంతో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటి యూత్ అంతా పెళ్లి అంటే సింపుల్ గా కాకుండా… ట్రెండ్ సెట్ అయ్యేలా ప్లాన్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పెళ్లి అంటే బంధుమిత్రుల మధ్య ఇల్లంతా సందడిగా ఉంటుంది. పెళ్లి బాజా భజంత్రీలతో మొదలై అప్పగింతల వరకు ... Read more

By Vinod Kumar

Published on: May 17, 2022 7:00 AM

Updated on: May 16, 2022 10:56 PM

---Advertisement---

Groom fugutive: ఈ మధ్య కాలంలో పెళ్లిలో జరిగే ఎమోషనల్, సరదా సన్నివేషాలన్నీ వైరల్ గా మారుతున్నాయి. ప్రతీ ఒక్కరి తమ పెళ్లి జ్ఞాపకాలను వీడియోలు తీసుకోవడం.. వాటిని సోషల్ మీడియాల్లో పెట్టడంతో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటి యూత్ అంతా పెళ్లి అంటే సింపుల్ గా కాకుండా… ట్రెండ్ సెట్ అయ్యేలా ప్లాన్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పెళ్లి అంటే బంధుమిత్రుల మధ్య ఇల్లంతా సందడిగా ఉంటుంది. పెళ్లి బాజా భజంత్రీలతో మొదలై అప్పగింతల వరకు ఎంతో ఘనంగా సాగుతుంది. అయితే ఇలా జరగాల్సిన పెళ్లి వేడుకలో విచిత్ర సంఘటన జరిగింది. అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

పెళ్లిలో వరుడుని మండపానికి తీసుకొచ్చే సమయంలో బ్యాండ్ మేళంతో ఊరేగించడం విషయం మన అందరికీ తెలిసిందే. అయితే గుర్రంపై వచ్చిన వరుడుకి బొట్టు పెట్టి, మంగళ హారతులు ఇస్తూ ఆహ్వానించారు. అలాగే మండపం వద్దకు రాగానే టపాసులు కూడా కాల్చారు. ఆ సౌండ్ కు ఖంగుతిన్న గుర్రం ఒక్కసారిగా పరుగులు పెట్టింది. వరుడు గుర్రం మీదనే కూర్చొని ఉండటంతో బంధు మిత్రులు షాకయ్యారు. దీంతో గుర్రాన్ని ఆపడానికి దాని యజమానితో పాటు బంధు మిత్రులతో పాటు అందరూ పరిగెత్తారు. పెళ్లి పూర్తి కాకముందే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by memes | comedy (@ghantaa)

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.