వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Bigboss siri: బిగ్ బాస్ సిరిపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీహాన్.. ఏమన్నాడంటే..?

Bigboss siri: తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సిరిపై ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తను అస్సలే దేకదని అన్నాడు. ఇంకా ఏమేం అన్నాడంటే… బిగ్ బాస్ సీజన్ 5 అనేక సంచనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. షణ్ముఖ్ జస్వంత్, అలాగే సిరి హనుమంతు మధ్య జరిగిన అఫైర్ పై చాలా మంది నెగెటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే.. షణ్ముఖ్ జస్వంత్ కు బయట దీప్తి సునైనా … Read more

Rajamouli: రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్టుపై అప్డేట్ ఇచ్చిన విజయేంద్రప్రసాద్.. భయంకరమే అంటూ..!!

Rajamouli: మొన్ననే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని జోరు ఇంకా తగ్గనేలేదు. అత్యధిక వసూళ్లతో దుమ్ము రేపుతోంది. ఇంతలోనే రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటనే చర్చ మొదలైంది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత రాజమౌళి తీయబోయే సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆర్ఆర్ఆర్ హ్యాంగోవర్ దిగకముందే రాజమౌళి నెక్స్ట్ మూవీ ఏమిటంటూ జోరుగా చర్చ నడుస్తోంది. మామూలుగా అయితే రాజమౌళి సినిమా సినిమాకు భారీగా … Read more

Devotional: గోమాతకు ఈ ఒక్కటి పెడితే చాలు.. ఎంతో మంచి జరుగుతుంది

Devotional: జీవులు అన్నింటిలోకెల్లా ఆవుకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తోంది హిందూ సనాతన ధర్మం. ఆవును అందుకే గోమాతగా సంభోదిస్తారు. గోమాతలో నిలువెల్లా దేవుళ్లు కొలువై ఉంటారని అంటారు పండితులు. ఆవు నుదుటున శివుడు ఉంటే.. వెనక భాగంలో లక్ష్మీ ఉంటుందని విశ్వాసం. సకల దేవతల నిలయంగా గోమాతను భావిస్తారు. సనాతన ధర్మంలో మానవుల సమస్యలకు సంబంధించి గ్రంథాల్లో అనేక నివారణలు ఇచ్చారు. దాన్ని అవలంబించడం ద్వారా చాలా వరకు ప్రయోజనాలు పొందవచ్చు. అదే విధంగా, హిందూ మతంలో … Read more

Inspiring story: కొడుకు కోసం బొమ్మలు తయారు చేసింది.. ఇప్పుడు అదే పెద్ద బిజినెస్ అయింది

Inspiring story: పిల్లలు బొమ్మలు ఈ రెండింటిని విడదీసి చూడలేం. అయితే ఎదిగే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎప్పుడూ ఎదుర్కొనే సమస్య ఒకటుంది. అదే బొమ్మలు. బాబు లేదా పాపకు మంచి బొమ్మ కొందామంటే మార్కెట్లో నాసిరకమైనవి, ఏమాత్రం మానసిక సామర్థ్యాన్ని పెంచని బొమ్మలే ఎక్కువగా ఉంటాయి. కొన్ని బొమ్మలు బాగున్నా వాటి ధర ఆకాశంలో ఉంటుంది. ఈ సమస్య ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎదుర్కొనే ఉంటారు. కన్న కొడుకు ఆడుకునేందుకు మార్కెట్ లో మంచి బొమ్మ … Read more

Viral news: మాకు నేరుగా కొలువులివ్వొద్దు.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి చాలు

Viral news: తెలంగాణలో ఉద్యోగాల జాతర నడుస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. గ్రూప్-1 కొలువులకు, కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే.. నిరుద్యోగుల నుండి మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. అదే వయో పరిమితిని పెంచడం. గ్రూప్-1, గ్రూప్-2 సహా ఇతర ఉద్యోగాలకు వయో పరిమితిని పెంచింది తెలంగాణ ప్రభుత్వం. అయితే పోలీసు ఉద్యోగాలకు, ఇతర యూనిఫాం పోస్టులకు మాత్రం ఏజ్ ను పెంచలేదు. అయితే తమకూ … Read more

Satyanarayana vratam: ఈనెలలో సత్యనారాయణ స్వామి వ్రతానికి మంచి ముహూర్తం ఎప్పుడు ఉన్నాయంటే..?

Satyanarayana vratam: సత్యనారాయణ స్వామి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పురాణాల్లోనూ ఈ వ్రతంపై ఎంతో ముఖ్యంగా ప్రస్తావించిన విషయం చాలా మందికి తెలిసిందే. సత్య నారాయణ స్వామి ఎంత పవర్ ఫుల్ లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం సమయంలో చెప్పే కథల ద్వారా తెలుస్తుంది. భక్తితో ఆరాధిస్తే ఆ స్వామి వారు ఎవరినైనా ఆదుకుంటారనేదానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కొత్తగా పెళ్లైన జంటలు చేస్తుంటారు. అలాగే కొత్త ఇంట్లోకి గృహ … Read more

Viral video: సూపర్ స్పీడ్ తో భవనంలోకి దూసుకెళ్లిన కారు..

Viral video: రోడ్డుపై ప్రయాణించే సమయంలో అత్యంత జాగురుకతతో మెలగాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలే పోతాయి. చిన్న పాటి ఏమరపాటు విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. వెంట్రుక మందం లాంటి నిర్లక్ష్యానికి కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. రోడ్డుపై వాహనంలో వెళ్తున్న సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే చాలా సందర్భాలు మనకు తెలిసే ఉంటాయి. ఎదుటి వారి నిర్లక్ష్యం కూడా మనపై ప్రభావం చూపిస్తాయి. నాలుగు రోడ్లు కూడలి, బ్లైండ్ స్పాట్ ప్రాంతాల్లో ఎంత … Read more

Viral news: పట్టపగలే చిమ్మచీకట్లు.. అసలేం జరిగిందంటే..?

Viral news: ప్రకృతి చాలా అందమైనది. అలాగే చాలా కఠినమైనది కూడా. ఎన్నో అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. అలాగే ఆశ్చర్యపోయే ఘటనలకు వేదికవుతుంది. ఆకాశంలో, నేలపై ప్రకృతి చేసే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ప్రకృతి తలచుకుంటే ఏదైనా చేయగలదు అన్న దానికి మరో రుజువు నమోదైంది. తాజాగా జరిగిన ఓ ఘటన పట్ట పగలే చిమ్మ చీకట్లు కనిపించాయి. అమెరికాలో ఆ రోజు పట్ట పగలు. ఎర్రటి ఎండ, ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. అటు వంటిది … Read more

Viral news: కొడుకు చనిపోయాక ఆ అత్తమామలు కోడలిని ఏం చేశారంటే..!

Viral news: మహిళలు తాము కోడలిగా ఉన్నప్పుడు ఒకలా… అత్తలుగా మారినప్పుడు మరోలా ప్రవర్తిస్తుంటారు. కోడలిగా ఉన్నప్పుడు అత్తలు తమను కూతురిలా చూసుకోవాలని అనుకుంటారు. కానీ అత్తగా మారిన తర్వాత కోడళ్లను పరాయి బిడ్డగానే చూస్తారు. చాలా కొద్ది మంది మాత్రమే కోడళ్లును కన్న బిడ్డల్లా చూస్తారు. ప్రేమ కురిపిస్తారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ కోడలి పాలిట అత్తామామలు సొంత తల్లిదండ్రులుగా మారారు. ఈ వార్త కొంత … Read more

David warner: ఆడు వార్నర్ రా బుజ్జి.. ఇప్పుడు చిరును వాడేశాడు భయ్యా..!!

David warner: ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి క్రీడాభిమానులకు తెలిసే ఉంటుంది. వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే క్రీడాభిమానులతో పాటు సినీ అభిమానులకు తెలుగు వారికి కూడా వార్నర్ బాగా తెలుసు. గత ఐపీఎల్ సీజన్ వరకూ సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉన్న వార్నర్… ఆ సమయంలోనే చాలా మందికి దగ్గరయ్యారు. ఇప్పుడు డిల్లీ జట్టుతో ఉన్నప్పటికీ తెలుగు వారు మాత్రం ఇప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు. సన్ … Read more

Join our WhatsApp Channel