Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Zodiac Signs: మీన రాశి వారికి మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Zodiac Signs: మే నెల 2022లో మీన రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహువు, శని, కేతువుల సంచారాల వల్ల ఆర్థికంగా చాలా బాగుంది. మీరు అనుకున్నది కచ్చితంగా సాధించగల్గ

By Vinod Kumar

Published on: May 15, 2022 6:00 AM

Updated on: May 14, 2022 4:36 PM

---Advertisement---

Zodiac Signs: మే నెల 2022లో మీన రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహువు, శని, కేతువుల సంచారాల వల్ల ఆర్థికంగా చాలా బాగుంది. మీరు అనుకున్నది కచ్చితంగా సాధించగల్గుతారు. సానుకూల దృక్పథంతో పని ప్రారంభించండి. ఒత్తిడి కూడా తగ్గుతుంది. సానుకూల దృక్పథంతో పని ప్రారంభించండి. ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుంది. బాధ్యతలను చక్కగా నిర్వర్తించండి. ఆందోళన కల్గించే అంశాలకు దూరంగా ఉండాలి. అబీష్ట సిద్ధి ఉంది. మీకు అవసరం వచ్చిన ప్రతీ సారి సమయానికి డబ్బు అందుతుంది. ఎవరో ఒకరు మీకు అండగా నిలుస్తూ… మీ సమస్యలను తీరుస్తారు.

Pisces zodiac sign results in may month 2022

Advertisement

అపార్థాలకు అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం… ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. నెలాఖరులో మేలు జరుగుతుంది. ఒక వార్త మిమ్మల్ని చాలా ఆనందానికి గురి చేస్తుంది. నవ గ్రహ స్తోత్ర పఠనం శుభ ప్రదం. కాబట్టి వీలయినంత వరకూ దాన్ని చదువుతూ… మనసును హాయిగా ఉంచుకోండి.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.