వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Viral video: పాముపై పక్షి దాడి.. ఆ తర్వాత ఏమైందంటే..!!

Viral video: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. చాలా వీడియోలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. వాటిని చూస్తే భలేగా అనిపిస్తుంది. ముఖ్యంగా వన్యప్రాణులు, జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ ముచ్చట తెప్పిస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియో కూడా అలాంటిదే. అది చూస్తే కాస్త ఆశ్చర్యం, కాస్త భయం కలగపోదు. అసలు ఆ వీడియోలో ఏముంది అంటే.. పాము లాంటి విషపూరితమైన ప్రాణులతో ఎప్పటికీ ప్రమాదమే. పాముల్లో కొన్ని జాతుల్లో మాత్రమే … Read more

Astrology: ఆదాయం పెరగాలంటే ఉత్తర దిశలో ఈ వస్తువులు పెట్టాల్సిందే..!

Astrology: చాలా మంది లక్షల్లో సంపాదించిన ఇంట్లోకి మాత్రం రూపాయి రాదు. వచ్చినా ఎక్కువ సేపు నిలవదు. ఎప్పుడు చూడు అప్పులు, అప్పులు అని అంటూనే ఉంటారు. మరికొందరికి ఆదాయం తక్కువైనా.. సంపాదన వేలల్లోనే ఉన్నా వారి కంటే ఎక్కువ కూడబెడతారు. ఆస్తి పాస్తులు కొనుగోలు చేసుకుంటూ హాయిగా, సంతోషంగా జీవిస్తుంటారు. అయితే దీనంతటికి వాస్తు నియమాలే కారణమని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. దరిద్ర లక్ష్మీ ఇంటిని వదిలి పోయి… అష్ట ఐశ్వర్యాలు, అవకాశాలు పెరగాలంటే… … Read more

Cyber crime: చోరీ చేశాడు.. భార్యాభర్తలను కలిపాడు.. కావాలని కాదండోయ్!

Cyber crime: భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళ దగ్గర నుంచి డబ్బులు లాగేశాడో సైబర్ నేరగాడు. స్నేహమంటూ వెంట తిరిగి మరింత డబ్బు కావాలన్నాడు. అతడి గురించి తెలిసిన ఆమె దూరంగా ఉండడంతో… తనతో దిగిన ఫొటోలను భర్తకు పంపాడు. ఇక్కడే ఆ చోరుడు అనుకోని ఓ సంఘటన జరిగింది. ఈ విషయం తెలిసిన భర్త ఆమెకు విడాకులిస్తాడనుకున్న నేరగాడి నమ్మకాన్ని గంగలో కలిపి… కట్టుకున్న భార్యను అక్కున చేర్చుకున్నాడు. నీకు నేనున్నాను… ఎలాంటి కష్టం … Read more

Viral Video: ఇలాంటి కూలర్ ఎక్కడా చూసిండరు.. ఇండియన్స్ టాలెంటే టాలెంటు!

Viral Video: వేసవి కాలంలో వచ్చే వేడిని భరించలేక చాలా మంది ఫ్యాన్సు, కూలర్లు, ఏసీలను వాడుతుంటారు. అవేవీ కొనే స్థితిలో లేని వారు ఏ చెట్టు కిందో పందిరి కిందో కూర్చొని… సూర్యుడి వేడి నుంచి ఉపశమనం పొందుతారు. అయితే ఏదైనా ఫంక్షన్ వంటివి జరిగితే… టెంటు కింద చేసే వాళ్లు ఎండా కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. అక్కడక్కడా టేబుల్ ఫ్యాన్స్ పెట్టినా అంతగా ఫలితం ఉండదు. అందుకే ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి … Read more

Viral Video: వీపుకు నిప్పంటించుకున్న నవ దంపతులు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Viral Video: పిచ్చి పలు రకాలు అని పెద్దలు చెబితే ఏమో అనుకుంటాం కానీ అది నిజమేనండోయ్… ఈ మధ్య చాలా మంది ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, అండర్ వాటర్, అండర్ ఎయిర్ అంటూ పలు రకాల స్టైల్స్ లో పెళ్లిళ్లు చేస్కుంటూ, ఫొటోలు దిగుతున్నారు. అయితే ఓ జంట ఇందుకు భిన్నంగా అందరన్నీ ఆకర్షించాలనే ఉద్దేశంతో… రిసిప్షన్ కు వచ్చిన అతిథులందరినీ షాక్ కి గురి చేశారు. అయితే ఆ నవ దంపులు చేసిన … Read more

Zodiac Signs : కుంభ రాశి వారికి మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

These-three-zodiac-signs-are-very-luckey-in-this-week

Zodiac Signs : మే నెల 2022లో కుంభ రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహువు, శని, కేతువుల సంచారాల వల్ల అధికంగా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెలలో కుంభ రాశి వాళ్లను అదృష్టం వెంటాడుతుంది. కాలం సహకరించడం వల్ల చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేస్తారు. అలాగే అద్భుమైన కార్య సిద్ధి ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్లకు మంచి కాలం. అవార్డులు, రివార్డులు, ప్రమోషన్ల తో పాటు పై అధికారుల ప్రశంసలను కూడా అందుకుంటారు. … Read more

Woman get married thirty men: బట్టలు మార్చినంత సులువుగా భర్తలను మార్చేస్తుంది..!

Woman get married thirty men: ఇటీవల పెళ్లిళ్ల పేరుతో మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ మధ్య ఎక్కువగా అమ్మాయిలు దొరక్కపోవడంతో ఇలాంటి మోసాలు చేసేందుకు సులువుగా మారింది. అయితే బాగా డబ్బున్న వారిని చూసి పెళ్లి చేసుకోవడం… ఆ తర్వాత అత్తింటి నుంచి డబ్బు, నగలతో పారిపోవడం పరిపాటిగా మారింది. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. తాజాగా ఇలా పెళ్లిళ్ల పేరుతో యువకులను మోసం చేసే … Read more

Woman fighting with leopard: మూడేళ్ల కూతురి కోసం పులితో భీకర యుద్ధం చేసిన మహిళ!

Woman fighting with leopard: అమ్మా ఆకలేస్తుందంటూ ఆడీ ఆడి వచ్చిన కూతురుకు అన్నం వడ్డించింది. ఒక దగ్గర కూర్చోబెట్టి కడుపు నిండా తినమని చెప్పి తన పనుల్లో నిమగ్నమైంది. కానీ ఒక్కసారిగా కూతురు ఏడుస్తూ… గట్టిగా కేకలు వేయడం విన్న తల్లి ఒక్క ఉదుటున కూతురున్న చోటుకు వచ్చి చూసింది. కానీ అప్పటికే తన బిడ్డను ఎత్తుకెళ్తున్న పులిని చేసి… షాక్ కి గురైంది. అయినా సరే తన ప్రాణాలను లెక్కచేయకుండా ఆ పులి వెంట … Read more

Crime love story: ఫేస్ బుక్ లో పరిచయం.. వాట్సాప్ లో ప్రేమాయణం.. చివరకు!

Crime love story: హైదారాబాద్ కు చెందిన ఓ అమ్మాయికి ఫేస్ బుక్ లో ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా… ఆ తర్వాత వివాహేతర సంబంధంగా మారిపోయింది. కానీ చివరకు ఆ అబ్బాయి పెళ్లి చేసుకోమని అడగ్గా ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆ అబ్బాయి తనతో మాట్లాడిన న్యూడ్ వీడియో కాల్స్ వీడియోలను బయటపెడతానని చెప్పాడు. దీంతో ఆ అబ్బాయి అడ్డు తొలగించుకోవాలని… స్నేహితులతో కలిసి అతనిపై హత్యా ప్రయత్నం చేయించింది. … Read more

Mothers sacrifise: 30 ఏళ్లుగా పురుషుడిలా బతుకుతోంది.. ఎవరి కోసం అలా చేసిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

Mothers sacrifise: అమ్మ ప్రేమ గురించి ఎన్ని మాటలు చెప్పినా, పాటలు పాడినా అంత అనుభూతిని పొందలేమేమో. కానీ ఆమె మనం బాధలో ఉన్నప్పుడు చేసే సేవలు, త్యాగాలు చూస్తే మాత్రం కచ్చితంగా ఆమె మనసును అర్థం చేసుకోగల్గుతాం. అలా చేస్తేనే తెలుస్తుందా.. ప్రేమ చూపిస్తే అర్థం కాదా అనిపిస్తుందా… సంతోషంలో ఉన్నప్పుడు చూపించే ప్రేమ కంటే బాధలో ఉన్నప్పుడు చూపించే ప్రేమను ఎక్కువగా అనుభవిస్తాం. అయితే తమిళనాడుకు చెందిన పెచ్చియామ్మాల్ కు 20 ఏళ్ల వయసులోనే … Read more

Join our WhatsApp Channel