Samantha post: నిన్ను మిస్ అవుతున్నానంటూ సామ్ పోస్ట్… ఎవరి కోసమే తెలుసా?
Samantha post: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన గ్లామర్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తన నటనతో మంచి పేరు సంపాదించుకున్న సమంత తన గ్లామర్ లుక్ తో మాత్రం కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది. అయితే మొదటి సినిమా పరిచయంలో హీరో నాగ చైతన్యతో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి.. నాలుగేళ్ల సాఫీ దాంపత్య జీవితం.. ఆ తర్వాత … Read more





