వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Interesting news: కుడి కన్ను కొట్టుకోవడం అశుభానికి సంకేతమా..? అది ఎంత వరకు నిజం!

Interesting news: శాస్త్రాలన్నీ మానవ జీవితంతో ముడిపడినవే. ఆయా శాస్త్రాలను కొందరు నమ్మవచ్చు. కొందరు వాటిని కొట్టి పారేయవచ్చు. కానీ శాస్త్రాల్లో చెప్పారంటే.. అందులో ఎంతో కొంత వాస్తవం ఉండకపోదు. ఎంతో పరిశోధన, అధ్యయనం చేసిన తర్వాతే ఒక పుస్తకం బయటకు వస్తుంది. అలాంటిది ఓ శాస్త్రమే పుట్టిందంటే దానికి ఇంకెంత అధ్యయనం అవసరం అవతుందో తెలుసుకోవాలి. అందుకే ఒక శాస్త్రాన్ని ఎప్పుడూ గుడ్డిగా కొట్టి పారేయకూడదు. సముద్ర పురాణాల్లో శరీర భాష గురించి ప్రత్యేకంగా చెప్పారు. … Read more

Viral video: విమానం ఎక్కించుకోకపోతే ఇలా కూడా చేస్తారా..?

Viral video: విమానాలు కచ్చితమైన సమయపాలన పాటిస్తాయి. చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే విమానాలు ఆలస్యం అవుతాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించని పరిస్థితుల్లో, సాంకేతిక సమస్యలు తలెత్తిన సందర్భాల్లో మాత్రమే విమానాలు లేట్ అవుతుంటాయి. అలాగే ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ ఇవ్వడం, వారిని ఫ్లైట్ లోకి ఎక్కించడం వంటిని నిర్ణీత సమయానికి జరుగుతుంటాయి. ఆలస్యంగా వచ్చిన ప్రయాణికుల పట్ల విమాన సిబ్బంది కొందరు కఠినంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఇలాగే జరిగిన ఓ ఘటన నెట్టింట తెగ వైరల్ … Read more

Viral video: బైక్ ను ఢీకొట్టిన కారు.. బైకర్ లేచొచ్చి ఏం చేశాడంటే..?

Viral video: రోడ్లపై వెళ్లేటప్పుడు చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి ఏమర పాటు కూడా ప్రాణాల మీదకు తెస్తుంది. అలాగే ఎదుటి వారు చేసే చిన్న తప్పిదం మన ప్రాణాలను తీస్తుంది. అలాంటిదే ఒక వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఓ కారు బైక్ ను ఢీకొట్టింది. తర్వాత ఏం జరిగిందంటే.. మామూలుగా మనం కరెక్టుగా ఉండి, అన్ని రూల్స్ పాటిస్తూ ఉన్నప్పుడు.. వేరే వ్యక్తి తన వాహనంతో వచ్చి ట్రాఫిక్ నిబంధనలు … Read more

Health tips: చిక్కుడుకాయ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Health tips: చిక్కుడు కాయ మంచి పౌష్టిక పదార్థాలు ఉన్న కూరగాయ. ఇందులో ఉన్న పోషకాలు మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదపడతాయి. చిక్కుడు కాయ కూర అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. ఒకప్పుడు అయితే ప్రతి ఇంట్లో చిక్కుడు తీగ ఉండేది. ఈ మధ్య కాలంలో ఇంట్లో చిక్కుడు సాగు చేయడం కాస్త తగ్గినప్పటికీ దానిపైన మమకారం మాత్రం అప్పుడు ఇప్పుడూ ఒకే రకంగా ఉంది. అయితే చిక్కుడుతో చేసిన కూరను తినడం వల్ల … Read more

Sarkaru vaari pata review: సర్కారు వారి పాట మెప్పించిందా… మిల్క్ బాయ్ ఎలా చేశాడు?

Sarkaru vaari pata review: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూసిన చిత్రం రానే వచ్చేసింది. టాలీవుడ్ స్టార్ హీరో, కీర్తి సురేష్ జంటంగా నటించిన సర్కారు వారి పాట సినిమా కొద్ది గంటల క్రితమే రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దర్శకుడు పరశురామ్ తనదైన స్టైల్ లో చాలా కూల్ గా సాగేలా చిత్రాన్ని తెరకెక్కించారు. మధ్య మధ్యలో మాస్ డైలాగ్ లను పేలుస్తూ.. … Read more

RRR Ott release: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ఇక పండగే!

RRR Ott release: మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్​, యంగ్ టైగర్ ఎన్టీఆర్​ లు హీరోలుగా… దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్చి 25వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11 వందల కోట్ల వసూళ్లు సాధించింది. ఒకే పరిశ్రమకు చెందిన ఇద్దరు స్టార్‌ హీరోలు కలిసి తెర పంచుకోవడంతో ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూడాలనుకునేవారి సంఖ్య పెరిగింది. అయితే థియేటర్లలో రెండు … Read more

Actor raja comments: సినిమాలపై హీరో రాజా కామెంట్లు.. ట్రోల్ చేస్తున్న నెటిజెన్లు!

Actor raja comments: ఒకప్పుడు వెన్నెల, ఆనంద్ సినిమాలతో మెప్పించిన రాజా… ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అయినా అవేవీ పెద్దగా విజయం సాధించలేదు. హీరోగా సక్సెస్ సాధించకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలు చేశారు. తర్వాత సినీ రంగానికి దూరమై పాస్టర్ గా మారాడు. క్రిస్టియన్ మత ప్రచారం చేస్తూ… చర్చిలు, క్రిస్టియన్ ఈవెంట్లలో ప్రార్థనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు … Read more

Bride death: పెళ్లి పీటలపైనే నవ వధువు మృతి.. ఏమైందో తెలుసా?

Bride death: పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆమెతో పాటే తల్లిదండ్రులు కూడా.. కూతురు పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెడితే తమ బాధ్యత తీరుతుందనుకున్నారు. అందుకే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి నిశ్చయించారు. ఎంతో ఆనందంతో అమ్మాయి కూడా అత్తారింటికి వెళ్లాలని… పిల్లా పాపలతో సంతోషంగా గడపాలని కలలు కన్నది. కానీ ఆ ఆశ పెళ్లి తంతు పూర్తయ్యే వరకు కూడా లేదు. ఎందుకంటే పెళ్లి పీటల పైనే ఆ నవ వధువు … Read more

Sarkaru vari pata: సర్కారు వారి పాట ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే..?

Sarkaru vari pata: ఎంతగానో ఎదురుచూసిన మహేశ్ బాబు చిత్రం సర్కారు వారి పాట ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాకు దర్శకుడు పరశురామ్ తెరకెక్కించడంతో ఈ చిత్రం ఎలా ఉంటుందున్న ఆసక్తిలో చాలా మందిలో నెలకొంది. ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. చిత్ర టీజర్, ట్రైలర్లు మూవీపై ఎక్కడలేని బజ్ ను క్రియేట్ చేయగా… ప్రమోషన్స్ తో ఈ బజ్ ను రెట్టింపు చేసింది. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన … Read more

Viral video: గాల్లో ఎగిరే పెరుడు వడ.. ఎక్కడ, ఎవరు తయారు చేస్తారో తెలుసా?

Viral video: పెరుగు వడ, దహీ వడ… ఆహార ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వంటకం. అయితే ఈ పెరుగు వడను ఒక్కొకరూ ఒక్కోలా తయారు చేస్తారు. కానీ నార్త్ స్టైల్ లో తయారు చేసే ఈ దహీ వడ రుచి మాత్రం అత్యద్బుతం. ఈ ఫుడ్ రెసిపీ ఉత్తర భారత దేశంలో చాలా ఫమస్.. భారత దేశంలో మరింత ఫేమస్. అయితే ఇప్పుడు ఈ పెరుగు వడ భారత దేశం అంతటా దొరుకుతుంది. … Read more

Join our WhatsApp Channel