Nandini reddy comments on sam: సామ్ పర్సనల్ విషయాలు పట్టించుకోనంటూ నందిని రెడ్డి కామెంట్స్..!
Nandini reddy comments on sam: సమంత, డైరెక్టర్ నందిని రెడ్డి ఎప్పటి నుంచో మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో జబర్దస్త్, ఓ బేబి సినిమాలు వ్చచాయి. ఆహాలో వచ్చిన సమంత టాక్ షోని కూడా నందిని రెడ్డియే డైరెక్ట్ చేసినట్లు సమాచారం. అయితం గతంలో కూడా వీరిద్దరూ ఒకరితో ఒకరికున్న అనుబంధం గురించి పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. అయితే సమంత ఇటీవల నందిని రెడ్డి బర్త్ డే సందర్భంగా … Read more





