వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Mahesh babu daughter: వాళ్ల అమ్మ కోప్పడితే.. మహేశ్ బాబు కూతురు సితార అలా చేస్తుందట!

Mahesh babu daughter: సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల గారాల పట్టి సితార గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సర్కారు వారి పాట సినిమా ద్వారా సితార సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. మదర్స్ డే సందర్బంగా సితార ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే ఆ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మాతృదినోత్సవం సందర్భంగా తన అమ్మ కొరకు స్పెషల్ గిఫ్టును ప్లాన్ చేశానని ఆ గిఫ్టు … Read more

Punch prasad: జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Punch prasad: ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాల హవా బాగా పెరిగిపోయింది. ఆయా కార్యక్రమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు ంతో ఇంట్రెస్టింగ్ గా కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలా విడుదలైన ప్రతీ ప్రోమోలో కూడా ఏదో ఒకటి స్పెషల్ గా కనిపిస్తోంది. ఇక కొన్ని సార్లు ఈ ప్రోమోల్లో కనిపించే సెంటిమెంట్ బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా కార్యక్రమంపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇకపోతే ఇటీవలే విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెంనీ అనే … Read more

Chanakya neethi: ఇంట్లో ఇలాంటి సంకేతాలు కనిపిస్తే.. దురదృష్టం వెంటాడినట్లే.. జాగ్రత్త సుమీ!

Chanakya neethi: ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధఇంచిన అనేక సమస్యలను.. వాటి పరిష్కారాలు గురించి వివరించాడు. ఆచార్య చాణక్యుడి ప్రకారం… ప్రతి వ్యక్తి జీవితంలో చెడు సమయాలు వస్తాయి. అది రాబోతున్నప్పుడు దాని సంకేతాలు కచ్చితంగా కనిపిస్తుంటాయి. అలాంటి సంకేతాలు ఏమిటి, వాటి వల్ల కలిగే అనర్థాలు ఏమిటో అనేది తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోవడం వల్ల మన ఇంట్లో ఏదైనా కీడు జరుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. తలసి … Read more

Business idea: పదే పది వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి.. లక్ష వరకూ ఆదాయం పొందండి!

Business idea: మీరు సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా.. కానీ ఏది చేయాలో, ఎలా చేయాలో తెలియకు సతమతమవుతున్నారా.. అయితే మీకోసమే మేం ఓ మంచి బిజినెస్ ఐడియా చెప్తాం, ఈ రోజుల్లో క్యాటరింగ్ బిజినెస్ కు మాంచి డిమాండ్ ఉంది. మారిన ఉరుకుల పరుగుల జీవన విధానంలో ప్రతీ ఒక్కరూ చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా క్యాటరింగ్ కు ఇవ్వడానికే ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని బిజినెస్ గా ఏఎంచుకొని మంచి లాభాలు … Read more

Gold prices today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold prices today: ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.240కు పైగా తగ్గింది. మరోవైపు పసిడి దారిలోనే.. వెండి ధర సైతం రూ.488 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.63,640గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,040గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,555గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు … Read more

Zodiac Signs: వృశ్చిక రాశి వారికి మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Zodiac Signs: మే నెల 2022లో వృశ్చిక రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహువు, శని, కేతువుల సంచారాల వల్ల అధిక లాభాలు ఉండబోతున్నాయి. ఈ మాసం అంతా ఉద్యోగానికి అనుకూలంగా ఉంటుంది. దైవాను గ్రహంతో మీరు ఈ నెలలో ఏ పని మొదలు పెట్టిన విజయం సాధిస్తారు. ఉత్సాహంగా పనులు చేసుకుంటారు. చేపట్టిన ప్రతీ పనిని త్వరగా పూర్తి చేయగల్గుతారు. అంతే కాకుండా మీరు కష్టపడి చేసిన ప్రతీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. … Read more

Sai pallavi: ఫోటో పెట్టి సస్పెన్స్ క్రియేట్ చేసిన సాయి పల్లవి..!

Sai pallavi: విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి సాయి పల్లవి. తన నటనతో అందరినీ మెప్పించింది సాయ పల్లవి. అంతకు మించి తన వ్యక్తిత్వం అంటే అందరికీ చాలా ఇష్టం. పద్ధతిగా ఉండే సాయి పల్లవి అంటే చాలా మందికి మక్కువ. ప్రేమమ్ సినిమాతో కుర్రకారు మనసును ఎప్పుడో దోచేసుకుంది ఈ ఫిదా భామ. అతి తక్కువ సమయంలోనే లేడీ పవన్ కల్యాణ్ గా పేరు, పేరుతో పాటు అభిమానులను సంపాదించుకుంది సాయి పల్లవి. ప్రేమమ్‌తో తన … Read more

Coconut tree burned: పిడుగు పడి కాలిపోయిన కొబ్బరి చెట్టు.. ఎక్కడో తెలుసా?

Coconut tree burned: తెలుగు రాష్ట్రాలపై అసని తుఫాన్ ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన జోరు వానతో అంతా జలమయం అయింది. పలు చోట్ల పిడుగు పడి చెట్లు నేల కూలాయి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో… భీకరంగా వీచిన గాలి వాన, పిడుగులు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. కొత్తపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. జోరుగా కురిసిన వర్షానికి తోడు … Read more

Zodiac Signs: తులా రాశి వారికి మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Zodiac Signs: మే నెల 2022లో తులా రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహువు, శని, కేతువుల సంచారాల వల్ల మిశ్రమల ఫలితాలు ఉండబోతున్నారు. అనుకూల ఫలితాలతో పాటు ప్రతికూల ఫలితాలు కూడా ఈ మాసమంతా మీరు చూడవచ్చు. అయితే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగితే… పనిలో ఏర్పడిన విఘ్నాలు తొలగుతాయి. అంతే కాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్నేహితులు, మిత్రులు ఇచ్చే సూచనలు బాగా పని చేస్తాయి. కాబట్టి వారు చెప్పినవి పాటించండి. … Read more

Baby dainosaurs in beach: బీచ్ లో బుచ్చి బుచ్చి డైనోసర్ల పరుగులు.. వీడియో వైరల్!

Baby dainosaurs in beach: ఒకప్పుడు డైనోసర్లు ఉండేవని చెప్పుకోవడమే తప్ప చూసింది లేదు. అంటే నేరుగా. టీవీలో, సినిమాల్లో అలా మనం డైనోసర్లను చూస్తూనే ఉంటాం. కానీ తాజాగా బీచ్ డైనోసర్ల సమూహం పరిగెత్తడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే 14 సెకన్ల నిడివి గల ఈ వీడియో ట్విట్టర్ వినియోగదారులను అమోమయానికి గురి చేసింది. ఎప్పుడో అవతరించిన డైనోసర్లు… మళ్లీ కనిపించడం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు. అయితే తీక్షణంగా పరిశీలించిన తర్వాత అవని … Read more

Join our WhatsApp Channel