Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Mahesh babu: సినిమాల్లోకి సితారా… అసలు విషయం చెప్పేసిన సూపర్ స్టార్!

Mahesh babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట ఈ నెల 2న అంటే రేపే రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి విపరీతమైన క్రేజ్ ను సంపాదించింది. అయితే తాజాగా సినిమాకు సంబంధించి డైరెక్టర్ పరుశురాం, మిల్క్ బాయ్ మహేష్ తో యాంకర్ సుమ ఓ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో మహేశ్ చాలా ఆసక్తికర ... Read more

By Vinod Kumar

Published on: May 11, 2022 8:33 PM

Updated on: May 11, 2022 8:33 PM

---Advertisement---

Mahesh babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట ఈ నెల 2న అంటే రేపే రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి విపరీతమైన క్రేజ్ ను సంపాదించింది. అయితే తాజాగా సినిమాకు సంబంధించి డైరెక్టర్ పరుశురాం, మిల్క్ బాయ్ మహేష్ తో యాంకర్ సుమ ఓ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో మహేశ్ చాలా ఆసక్తికర విషాలను పంచుకున్నారు. ితార పెన్నీ సాంగ్ ప్రమోషనల్ వీడియోలో చేసిన సంగతి… ప్రస్తుతం అందరి కళ్లు సితారపైనే ఉన్నాయని అంటే అతిశయోక్తి కాదు.

Advertisement

ఘట్టమనేని వారసురాలిగా మహేష్ బాబు గారాల పట్టీగా ఇప్పటికే సోషల్ మీడియాలో సితార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సితారను హీరోయిన్ గా తీసుకొస్తారా.. లేక వేరే రంగంలోకి తీసుకెళ్తారా.. అనేది మహేష్ అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. సినిమాలోని పెన్నీ సాంగ్ లో సితార డాన్స్ స్టెప్పులతో అదరగొట్టేసింది. సితార గురించి మాట్లాడుతూ… మహేష్ ఈ సినిమా సహా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెన్నీ సాంగ్ లో సితార పర్ఫామెన్స్ గురించి అడగగా… అది థమన్ ఆలోచన. నాకు కూడా తెలియదు. ఇంటికి వెళ్లి నమర్కతకు చెప్పేలోపు అతనే నమ్రతను అడిగేశాడు. ఈ విషయంపై మహేష్ మాట్లాడుతూ… నేను క్లైమాక్స్ షూట్ లో బిజీగా ఉన్నానని… డైరెక్టర్ వెళ్లి నతమ్రతతో మాట్లాడి సితారతో డ్యాన్స్ ఓకే చేశారని వెల్లడించారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.