Mahesh babu: సినిమాల్లోకి సితారా… అసలు విషయం చెప్పేసిన సూపర్ స్టార్!
Mahesh babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట ఈ నెల 2న అంటే రేపే రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి విపరీతమైన క్రేజ్ ను సంపాదించింది. అయితే తాజాగా సినిమాకు సంబంధించి డైరెక్టర్ పరుశురాం, మిల్క్ బాయ్ మహేష్ తో యాంకర్ సుమ ఓ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో మహేశ్ చాలా ఆసక్తికర … Read more