Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Bandla ganesh: విజయ్ పుట్టినప్పుడే స్టార్ అవుతాడని చెప్పాడట మన బండ్లన్న..!

Bandla ganesh: మే 9వ తేదీన విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో... చాలా మంది సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజెన్లు, ప్రముఖులు ఎవరి స్టైల్ లో వారు పుట్టిన రోజు శుభాక

By Vinod Kumar

Published on: May 11, 2022 8:09 PM

Updated on: May 11, 2022 8:09 PM

---Advertisement---

Bandla ganesh: మే 9వ తేదీన విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో… చాలా మంది సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజెన్లు, ప్రముఖులు ఎవరి స్టైల్ లో వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే బండ్ల గణేష్ కూడా తనదైన స్టైలే లో ఓ ట్వీట్ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు. కానీ ఆయన చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ట్వీట్ లో బండన్న… “నాకు ఇంకా బాగా గుర్తింది. మే 9వ తేదీన మీ నాన్నగారు వచ్చి నాకు కొడుకు పుట్టాడని చెప్పాడు. వెంటనే ఆ బాబు స్టార్స్ తో ఆశీర్వదింపబడ్డాడు కాబట్టి పెద్ద స్టార్ అవుతాడని చెప్పానని.. హ్యాపీ బర్త్ డే విజయ్” అంటూ ట్వీట్ చేశారు.

Bandla ganesh shocking comments on vijaya devarakonda

Advertisement

ఇలా బండ్లన్న చేసిన ట్వీట్ చూసిన ప్రతీ ఒక్కరూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అయింది. అయితే విజయ్ తండ్రి కూడా టీవీ, సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నావాడే. రచయితగా, డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పని చేసిన వారే. ఆ పరిచయంతోనే అప్పట్లో ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్న బండ్ల గణేష్ కి చెప్పి ఉంటారని అందరూ అనుకుంటున్నారు.

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.