Bandla ganesh: విజయ్ పుట్టినప్పుడే స్టార్ అవుతాడని చెప్పాడట మన బండ్లన్న..!
Bandla ganesh: మే 9వ తేదీన విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో… చాలా మంది సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజెన్లు, ప్రముఖులు ఎవరి స్టైల్ లో వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే బండ్ల గణేష్ కూడా తనదైన స్టైలే లో ఓ ట్వీట్ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు. కానీ ఆయన చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ట్వీట్ లో బండన్న… “నాకు ఇంకా బాగా … Read more