Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Palmistry: అరచేతిలో ఈ రేఖ ఉందంటే.. ప్రభుత్వ ఉద్యోగం మీదే!

Palmistry: మన హిందూ సంప్రదాయాల ప్రకారం జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే కొందరు గవ్వలు వేలి, కొద్దరు కార్డ్ తీసి, మరి కొందరేమో చేతును చూసి, ఇంక

By Vinod Kumar

Published on: May 12, 2022 5:54 PM

Updated on: May 12, 2022 5:54 PM

---Advertisement---

Palmistry: మన హిందూ సంప్రదాయాల ప్రకారం జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే కొందరు గవ్వలు వేలి, కొద్దరు కార్డ్ తీసి, మరి కొందరేమో చేతును చూసి, ఇంకొందరేమో మొహం చూసే జాతకం చెప్పేస్తుంటారు. అయితే చేతి రేఖలను బట్టే మన తలరాత ఉంటుందని ఎంతో మంది నమ్ముతుంటారు. అయితే మన చేతిలో ఎన్నో రేఖలు ఉంటాయి. అందులో ఆరోగ్యం, విద్య, వైవాహిక జీవితం, పిల్లలు, జీవిత కాలం, ఆర్థిక పరిస్థితి… ఇలా చాలా రేఖలు ఉంటాయి. వాటిని చూసే చాలా మంది జ్యోతిష్యులు మన భవిష్యత్తును అంచనా వేసి చెప్తుంటారు. ఇలాగే చేతిలో ఓ రేఖ ఉంటే కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తారట. అయితే ఆ రేఖ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

If you have this line in the palm of your hand.. you must have government job

Advertisement

హస్త సాముద్రికం ప్రకారం మన అర చేతిలో బృహస్పతి పర్వతం, విధి రే నుండి ఏదైనా రేఖ దాని వైపు వెళ్తుంది. అలాంటి రేఖ ఉన్న వ్యక్తులు చాలా అదృష్టవంతులట. హస్తసాముద్రికం ప్రకారం ఈ వ్యక్తులు సివిల్ సర్వీస్ వంటి ఉద్యోగాన్ని సులభంగా పొందుతారట. అలాగే సూర్య పర్వతం పైకి లేచి సూర్యుడు పర్వతం నుండి సరళ రేఖలో లేచి సూర్యుడు పర్వతం నుండి లరళ రేఖలో ఉదయిస్తున్నట్లు కనిపించే వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం తప్పకుండా వచ్చే అవకాశం ఉందట. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఇక మరి ఎందుకు లేటు మీకు ఆరేఖ ఉందో లేదో ఓసారి చూస్కోండి.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.