Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral video: ఐదేళ్ల బుడతడి గుర్రపు స్వారీ.. ఆహా అంటున్న నెటిజెన్లు!

Viral video: ఈ మధ్య కాలంలో పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వండర్ కిడ్స్ గా పేరు తెచ్చుకుంటున్నారు. తమలో ఉన్న టాలెంట్ తో అందర్నీ అబ్

By Vinod Kumar

Published on: May 17, 2022 8:45 AM

Updated on: May 17, 2022 12:26 AM

---Advertisement---

Viral video: ఈ మధ్య కాలంలో పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వండర్ కిడ్స్ గా పేరు తెచ్చుకుంటున్నారు. తమలో ఉన్న టాలెంట్ తో అందర్నీ అబ్బుర పరుస్తున్నారు. అయితే ఓ ఐదేళ్ల బుడతడు గుర్రపు స్వారీ నేర్చుకొని… పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సామాదిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే మగధీర సినిమాలో రామ్ చరణ్ గుర్రపు స్వారీ చేయడం చూసిన ఆ బాబు… తాను కూడా గుర్రపు స్వారీ నేర్చుంటానని తల్లిదండ్రులతో చెప్పాడట.

 

Advertisement

Five years boy horse riding video goes to viral..

ఎంత చెప్పినా వినకుండా నేర్పించమని పట్టుబట్టాడట. పిల్లాడు ముచ్చటపడుతున్నాడు నేర్పిద్దామని బాబు తల్లిదండ్రులు ఒక ట్రైనర్ దగ్గరకి తీసుకెళ్లారు. రెండేళ్ల వయసు నుంచే గుర్రపు స్వారీ నేర్చుకున్న ఆ బుడతడు… ప్రస్తుతం ఎలాంటి గుర్రాన్ని అయినా అదుపులోకి తీసుకోగలడట. అంతే కాదండోయ్ తనొక్కడే కాకుండా వేరే వాళ్లను కూడా తన గుర్రం ఎక్కించుకొని స్వారీ చేస్తాడట ఆ పిల్లాడు. అయితే ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :