Petrol Prices Today : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. హైదరాబాద్ లో ఎంతో తెలుసా?

Petrol Prices Today

Petrol Prices Today : దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. గడిచిన 13 రోజుల్లోనే 11 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను 80 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో పెట్రోల్ ధర రూ.103.41కు చేరగా.. డీజిల్ ధర రూ.94.67కు పెరిగింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర 84 పైసలు పెరిగి.. రూ.118.41కు ఎగబాకింది. లీటర్ … Read more

Zodiac Signs : వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే..!

Zodiac Signs

Zodiac Signs : 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి తొమ్మిది గ్రహాలు తమ తమ స్థానాలను మార్చుకుంటున్నాయి. అయితే వీటి సంచారం వల్ల 70 శాతం శుభ ఫలితాలు, 30 శాతం ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శని గ్రహం వల్ల వీరికి చక్కటి అనుకూల ఫలితాలున్నాయని తెలుస్తోంది. అయితే ఇందులో భాగంగానే ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే దూర ప్రాంతంలో ఉద్యోగం … Read more

Gold Rates Today : హైదరాబాద్ మార్కెట్‌లో తగ్గిన బంగారం ధరలు.. ఎంతో తెలుసా?

Gold Rates Today

Gold Rates today : దేశ వ్యాప్తంగా ప్రధాన మార్కెట్లలో చాలా వరకు బంగారం వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, బెంగళూర్, చెన్నె, విజయవాడలో బంగారం ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో ఆదివారం మేలిమి పుత్తడి ధర రూ.160 తగ్గి.. తలం ప్యూర్ గోల్డ్ ధర రూ. 52,470 నుంచి రూ. 52, 310కి చేరుకుంది. అలాగే ఏపీలోని విజయవాడలో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్లకు చెందిన 10 … Read more

Every Three Years Marriage : మూడేళ్లకొకసారి విడాకులు, మళ్లీ పెళ్లి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

japan-couple-divorce-and-remarry-every-three-years-for-family-names

Every Three Years Marriage : ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి 2016లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన మూడేళ్లకే అంటే 2019లోనే విడాకులు తీసుకున్నారు. మళ్లీ వెంటనే కలిసిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ మూడేళ్లకి అంటే 2022లో విడాకులు తీసుకునేందుకు సిద్ధపడ్డారు. మల్లీ పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే వీరెవరు, అసలు అలా ఎందుకు చేస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మూడేళ్లకోసారి విడాకులు తీస్కోవడం.. మళ్లీ … Read more

RRR Sequel : ఏంటీ ఆర్ఆర్ఆర్ సినిమాకి సీక్వెల్ రాబోతుందా… అయితే ఫ్యాన్స్ కి పండగే!

RRR Sequel

RRR Sequel : ఇద్దరు టాప్ టాలీవుడ్ హీరోలతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయుతే సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎంతో కీలకమైన హిందీ మార్కెట్లో కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది. అయితే అల్లూరి సీతారామ రాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కుమురం భీం గా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా … Read more

Zodiac Signs : మేషరాశి వారి పంట పండినట్లే.. ఈ నెలంతా ధన లాభమే!

Zodiac Signs

Zodiac Signs : 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో మేష రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహ సంచారం వల్ల ధన లాభం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విద్యార్థులకు మంచి ఫలితాలు ఉన్నాయి. మంచి ఉత్తీర్ణతా శాతంతో పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అన్ని సత్ఫలితాలే ఉన్నాయి. చాలా కాలంగా కాని పనులన్నీ త్వరగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఎంతో కాలంగా మీతో … Read more

New Movie Posters : పండుగ వేళ విడుదలైన కొత్త సినిమా పోస్టర్లు చూశారా..!

New Movie Posters

New Movie Posters : తెలుగు నూతన సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని పలు సినిమాల పోస్టర్లను విడుదల చేశారు. ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న గోపీచంద్ పక్కా కమర్షియల్ ఎట్టకేలకు జూలైన 1న విడుదుల కానున్ననట్లు చిత్పబృందం తెలిపింది. అందులో భాగంగానే కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. యువ కథానాయకుడు రామ్‌ కీలక పాత్రలో తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది వారియర్‌’. యాక్షన్ కథా చిత్రంగా ప్రేక్షకులను అలరించబోతున్న చిత్రబృందం ప్రకటించింది. … Read more

Petrol Price Hike : మళ్లీ పెరిగిన పెట్రో, డీజిల్ ధలు.. 12 రోజుల్లోనే రూ.7.20 వడ్డన

Petrol Price Hike

Petrol Price Hike : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశ వ్యాప్తంగా ధరలు పెంచుతూ చమురు సంస్థలు మరోసారి నిర్ణయం తీసుకున్నాయి. దిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరను 80 పైసల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజా నిర్ణయంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.61కు చేరుకుంది. అలాగే డీజిల్ ధర రూ.93.87కు చేరింది. కాగా, 12 రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలు పదోసారి పెరిగాయి. దీంతో ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్ ధర రూ.7.20 … Read more

Gold Prices Today : బంగారం ప్రియులకు శుభవార్త.. రేట్లు పెరగని పసిడి!

Gold Prices Today

Gold Prices Today : గత రెండ్రోజుల నుంచి ఏపీ, తెలంగాణల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. అయితే గురువారం రోజు స్వల్పంగా పెరిగిన బంగారం ధర ఇప్పటికీ అలాగే ఉంది. అయితే 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర 51 వేల 980 రూపాయలుగా ఉంది. అంటే గ్రాము బంగారం ధర 5 వేల 198 రూపాయలు అన్నమాట. అలాగే వెండి ధర మాత్రం మరింత తగ్గింది. అలాగే ఈరోజు ఒక కిలో వెండి ధర … Read more

RRR Movie : ఏడు రోజుల్లో రూ.710 కోట్లు.. ఆర్ఆర్ఆర్ తగ్గేదేలే కలెక్షన్లు..!

rrr movie 1st week collections worldwide

RRR Movie : టాలీవుడ్ సూపర్ డైరెక్టర్ జక్కన్న చెక్కిన అత్యద్భుత శిల్పమే ఆర్ఆర్ఆర్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం అనుకున్నట్లుగానే అందరినీ అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంది. మార్చి 25న విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. విడుదలై వారం అయినా ఆర్ఆర్ఆర్ ఎక్కడా తగ్గేదేలె అన్నట్లుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో మంచి వసూళ్లను సాధిస్తోంది. … Read more

Join our WhatsApp Channel