Gold Rates Today : హైదరాబాద్ మార్కెట్‌లో తగ్గిన బంగారం ధరలు.. ఎంతో తెలుసా?
Gold Rates today : దేశ వ్యాప్తంగా ప్రధాన మార్కెట్లలో చాలా వరకు బంగారం వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, బెంగళూర్, చెన్నె, విజయవాడలో బంగారం ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో ఆదివారం మేలిమి పుత్తడి ధర రూ.160 తగ్గి.. తలం ప్యూర్ గోల్డ్ ధర రూ. 52,470 నుంచి రూ. 52, 310కి చేరుకుంది. అలాగే ఏపీలోని విజయవాడలో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్లకు చెందిన 10 … Read more