Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold Prices Today : బంగారం ప్రియులకు శుభవార్త.. రేట్లు పెరగని పసిడి!

Gold Prices Today : గత రెండ్రోజుల నుంచి ఏపీ, తెలంగాణల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. అయితే గురువారం రోజు స్వల్పంగా పెరిగిన బంగారం ధర ఇప్పటికీ అలాగే ఉంది. అయితే 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర 51 వేల 980 రూపాయలుగా ఉంది. అంటే గ్రాము బంగారం ధర 5 వేల 198 రూపాయలు అన్నమాట. అలాగే వెండి ధర మాత్రం మరింత తగ్గింది. అలాగే ఈరోజు ఒక కిలో వెండి ధర ... Read more

By Vinod Kumar

Published on: April 2, 2022 6:03 AM

Updated on: April 3, 2022 6:37 PM

Gold Prices Today

---Advertisement---

Gold Prices Today : గత రెండ్రోజుల నుంచి ఏపీ, తెలంగాణల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. అయితే గురువారం రోజు స్వల్పంగా పెరిగిన బంగారం ధర ఇప్పటికీ అలాగే ఉంది. అయితే 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర 51 వేల 980 రూపాయలుగా ఉంది. అంటే గ్రాము బంగారం ధర 5 వేల 198 రూపాయలు అన్నమాట. అలాగే వెండి ధర మాత్రం మరింత తగ్గింది.

అలాగే ఈరోజు ఒక కిలో వెండి ధర 71 వేల 300 లుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Rates Today
Gold Rates Today
  • హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది. కిలో వెండి ధర రూ.71, 300 వద్ద కొనసాగుతోంది.
  • 10 గ్రాముల పసిడి ధర విజయవాడలో రూ.51, 980 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71, 300గా ఉంది.
  • వైజాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,980గా ఉంది. కేజీ వెండి ధర రూ.71, 300 వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో పది గ్రాముల పసిడి ధర రూ.51,980గా ఉంది. కేజీ వెండి ధర రూ.71, 300 వద్ద కొనసాగుతోంది.

Read Also : Banjara Hills Pub Case : పబ్ కేసుపై నాగబాబు స్పందన.. ఏమన్నారో తెలుసా?

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.