KGF2 Chapter : కేజీఎఫ్2 తెలుగు వర్షన్ వంద కోట్లు… వంద శాతం అసాధ్యం..!
KGF2 Chapter : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లను దక్కించుకుని ఇండియన్ బాక్సాపీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాకు ఏ మాత్రం తగ్గేది లేదు అంటూ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాలో హీరోగా యశ్ నటించగా శ్రీనిధి … Read more