వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

KGF2 : ఆర్ఆర్ఆర్ సినిమాకంటే కేజీఎఫ్2 నిర్మాతకే లాభమెక్కువా..?

KGF2 : బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాను 500 కోట్ల రూపాయలతో నిర్మాత డీవీవీ దానయ్య తెరకెక్కించారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ద్వారా తనకు 100 నుంచి 150 కోట్ల వ రకు లాభం వచ్చిందట. ఆర్ఆర్ఆర్ సినిమాలో వచ్చిన లాభాల్లో రాజమౌళికి కూడా లాభాలు ఉండడంతో దానయ్యకు అంతగా కలిసి రాలేదు. కానీ కేజీఎఫ్ 2 సినిమాను మాత్రం 200 కోట్ల రూపాయల బడ్జెట్ తోనే తెరకెక్కించారు. అయితే ... Read more

By Vinod Kumar

Published on: April 11, 2022 10:25 AM

Updated on: April 11, 2022 11:08 AM

KGF2

---Advertisement---

KGF2 : బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాను 500 కోట్ల రూపాయలతో నిర్మాత డీవీవీ దానయ్య తెరకెక్కించారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ద్వారా తనకు 100 నుంచి 150 కోట్ల వ రకు లాభం వచ్చిందట. ఆర్ఆర్ఆర్ సినిమాలో వచ్చిన లాభాల్లో రాజమౌళికి కూడా లాభాలు ఉండడంతో దానయ్యకు అంతగా కలిసి రాలేదు.

కానీ కేజీఎఫ్ 2 సినిమాను మాత్రం 200 కోట్ల రూపాయల బడ్జెట్ తోనే తెరకెక్కించారు. అయితే ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ఏకంగా 550 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారట. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు కూడా భారీ మెత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం. అయితే కేజీఎఫ్2 సినిమా బడ్జెట్ తో పోల్చి చూస్తే.. నిర్మాతలు ఏకంగా మూడు రెట్ల లాభాలు రావడం గర్వించదగ్గ విషయం.

KGF2
KGF2

అయితే కేజీఎఫ్2 సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ చేసినా ఆ స్థాయిలో కలెక్షన్లు వస్తాయా లేదా అనే సందేహాలు ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాను మించి హిట్ టాక్ వస్తే.. కేజీఎఫ్2 కచ్చితంగా కోట్లలో కలెక్షన్లు రాబడుతుందని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Also : Pragya jaiswal: మెన్నటి వరకు పూజా హెగ్డే.. నేడు ప్రగ్యా.. నెటిజెన్ల చేతిలో అయిపోయారుగా!

, , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel