KGF2 : ఆర్ఆర్ఆర్ సినిమాకంటే కేజీఎఫ్2 నిర్మాతకే లాభమెక్కువా..?

KGF2

KGF2 : బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాను 500 కోట్ల రూపాయలతో నిర్మాత డీవీవీ దానయ్య తెరకెక్కించారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ద్వారా తనకు 100 నుంచి 150 కోట్ల వ రకు లాభం వచ్చిందట. ఆర్ఆర్ఆర్ సినిమాలో వచ్చిన లాభాల్లో రాజమౌళికి కూడా లాభాలు ఉండడంతో దానయ్యకు అంతగా కలిసి రాలేదు. కానీ కేజీఎఫ్ 2 సినిమాను మాత్రం 200 కోట్ల రూపాయల బడ్జెట్ తోనే తెరకెక్కించారు. అయితే … Read more

RRR Nizam Collections : నైజాంలో వెయ్యి కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్.. వామ్మో!

RRR Nizam Collections

RRR Nizam Collections : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​, మెగా పవర్ స్టార్ రామ్ ​చరణ్​ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు ముందు గర్జిస్తూ అడ్డొచ్చినా పాత రికార్డులన్నింటినీ తొక్కుకుంటూ.. కుంభస్థలాన్ని బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.900కోట్లకు పైగా కలెక్షన్లను అందుకున్న ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.330కోట్లకు పైగా వసూలు చేసినట్లు … Read more

RRR World Record : మోస్ట్ పాపులర్ వరల్ట్ టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఆర్ఆర్ఆర్!

RRR World Record

RRR World Record : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్​ చరణ్​ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అనేక రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పటికే అనేక రికార్డులను బ్రేక్​ చేసిన ఈ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రముఖ అంతర్జాతీయ మూవీ డేటా బేస్​ సంస్థలో (ఐఎండీబీ) మోస్ట్​ పాపులర్​ లిస్ట్​లో … Read more

Join our WhatsApp Channel