Pakkaa Commercial : పక్కా కమర్షియల్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత వచ్చాయో తెలుసా?
Pakkaa Commercial : మారుతి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ 2 బ్యానర్, యు వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం పక్కా కమర్షియల్. ఈ సినిమాలో గోపీచంద్ రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య జులై ఒకటవ తేదీ విడుదలైంది.ఇకపోతే మొదటి షో తోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సినిమా ఫస్ట్ రోజు ఎలా కలెక్షన్లను రాబట్టిందనే విషయాన్ని చిత్ర బృందం పోస్టర్ ద్వారా వెల్లడించారు. … Read more