Jr NTR: తెలంగాణ ఇంటర్ ప్రశ్నాపత్రంలో ఎన్టీఆర్ గురించి ప్రశ్న.. వైరల్ అవుతున్న క్వశ్చన్ పేపర్!
Jr NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ కు విపరీతమైన క్రేజ్ ఉందని అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఇక ఈయన నటన పై ఎంతోమందితో ప్రశంసలు కూడా కురిపించారు. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ ఇంటర్ పరీక్ష పత్రంలో … Read more