RRR Movie : ఆర్ఆర్ఆర్ సినిమాకు కశ్మీర్ ఫైల్స్‌తో ఇబ్బంది లేదు.. ఎలాగంటే!

rrr-movie-the-kashmir-files-effect-on-rrr-movie

RRR Movie : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమా మార్చి 25వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కలిసి నటించిన ఈ సినిమా లో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా … Read more

RRR Movie Release : ఆర్ఆర్ఆర్ సినిమాలో హార్ట్ బీట్ రెట్టింపు చేసే సన్నివేశం అంటూ.. బాంబు పేల్చిన జక్కన్న..!

The scene where the heart beat doubles in the RRR movie by Jakkanna

RRR Movie Release : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో పాన్ ఇండియా లెవెల్లో ఆర్ఆర్ఆర్ సినిమానీ జక్కన్న తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావలసి ఉండగా.. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ సినిమా విడుదల వాయిదా వేయవలసి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ టీం ముంబైలో గ్రాండ్ గా ఒక ఈవెంట్ చేసింది. ఆ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. … Read more

RRR Movie Alluri : చిక్కుల్లో ప‌డ్డ ఆర్ఆర్ఆర్‌.. హైకోర్టులో కేసు వేసిన అల్లూరి వార‌సురాలు

RRR Movie Release Date Postponed again due to Omicron Effect

RRR Movie Alluri : ఏదైనా ఒక సినిమాకు సంబంధించి బయోపిక్ నిర్మించినప్పుడు సినిమాకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తారు. RRR సినిమాని ఒక్కొక్క వివాదం చుట్టుముడుతోంది. నిన్న కొమరంభీమ్ టోపీ గొడవ చూశాం. RRR సినిమా స్టోరీ చారిత్రకమా లేక కల్పితమా? అలనాటి శిలాశాసనాలు,కావ్యాలు, అంశాలను ఆధారంగా చేసుకొని చారిత్రక కథను రూపొందించారు. ఈ కథనానికి తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలను కూడా మార్చారు. కొన్ని సన్నివేశాల్లో నాటకీయత జోడించారు. అల్లూరి కి సంబంధించి ప్రస్తుతం హాట్ … Read more

RGV Comments : ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్స్.. టికెట్ల ధరలు తగ్గించే బదులు రాజమౌళికి రివార్డివ్వండి…

Ap Movie Ticket Rates Issue: Ram gopal Varma comments on SS Rajamouli

RGV Comments : ఏపీలోని థియేటర్స్‌లో సినిమా టికెట్ల ధరలు ప్రభుత్వం నిర్ణయించడాన్ని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సర్కారుపైన తన దైన స్టైల్‌లో సెటైర్స్ వేస్తున్నారు. టికెట్ల ప్రైసెస్ ఇష్యూను రాజమౌళికి లింక్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వర్మ. సదరు కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి అని, రాజమౌళి తీసిన ‘బాహుబలి’ సినిమాతో తెలుగు … Read more

RRR Komuram Bheemudo Lyrics : RRR ‘కొమురం భీముడో’ పాట లిరిక్స్.. వింటేనే రోమాలు నిక్క పొడవాల్సిందే!

RRR Komuram Bheemudo Song Lyrics in Telugu, Kala Bhairava Son of MM Keravani

RRR Komuram Bheemudo Lyrics : ఆర్ఆర్ఆర్.. ఈ పేరు వింటే చాలు… ప్రేక్షకుల రోమాలు నిక్కపొడవాల్సిందే.. అద్భుతమైన ట్రైలర్లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి.. ఈ ముగ్గురు కలిస్తే ఆర్ఆర్ఆర్.. అదో వైబ్రోషన్.. ఆర్ఆర్ఆర్ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి టీజర్.. ట్రైలర్.. సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లు, టీజర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ మరో పాటను వింటే.. ప్రేక్షకుల … Read more

Join our WhatsApp Channel