HomeTV SerialsDevatha: రాధ కి సరికొత్త ట్విస్ట్ ఇచ్చిన మాధవ.. ఇప్పుడు రాధ ఏం చేయనుంది..?

Devatha: రాధ కి సరికొత్త ట్విస్ట్ ఇచ్చిన మాధవ.. ఇప్పుడు రాధ ఏం చేయనుంది..?

Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

Advertisement

ఆదిత్య కోరిక మేరకు దేవిని ఆదిత్యకు ఇవ్వడానికి రాధ ఒప్పుకుని అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటుంది. ఇంటికి వెళ్లి దేవి ని పట్టుకుని ఏడుస్తుంది. అప్పుడు రాధా మాట్లాడుతూ బిడ్డా రేపు నన్ను వదిలి ఉండాల్సి వస్తే ఎట్లా ఉంటావు అని అడగగా అప్పుడు దేవి నేను ఎక్కడికి వెళ్ళను అమ్మా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను అని అంటుంది దేవి.

Advertisement

మరొకవైపు ఆదిత్యా సంతోషంతో మునిగితేలుతూ ఉంటాడు. తన తల్లి దేవుడమ్మను హత్తుకుని త్వరలోనే ఇంటికి వారసురాలు రాబోతుంది అని సంతోషంగా చెబుతాడు. అయితే ఆదిత్య మాటలకు వారందరూ కూడా త్వరలోనే సత్యకు పిల్లలు పుడతారు ఏమో అనుకుంటూ ఉంటారు.

Advertisement

ఈ సంతోషం లోనే ఆదిత్య సత్య తో కలిసి రొమాన్స్ చేస్తాడు. మరొక వైపు రాధ జరిగిన విషయాన్ని తలచుకొని కన్నీరు పెడుతూ ఉంటుంది. ఇంతలో రామ్మూర్తి పిలిచి బంగారు జడలు చూపించి ఇదిగో జానకి దేవి చిన్మయి లకు ఎలా ఉన్నాయి అని అడగగా.. అప్పుడు రాద చిన్మయికి కొన్నారు అంటే ఒక అర్థం ఉంది కానీ దేవి ఇంటివద్ద కాదు కదా..

Advertisement

ఎప్పటికైనా నిజం తెలియకుండా ఆగదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను దేవిని దూరంగా పంపించాలి అనుకొంటున్నాను అంటూ చెప్పడంతో ఆ రామ్మూర్తి జానకి లో షాక్ అవుతారు. అప్పుడు జానకి మేము ఏ రోజు కూడా అలాగే వినే ఈ ఇంటి బిడ్డ కాదు అనుకోలేదు నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకొని మమ్మల్ని బతికుండగానే శవాలుగా మార్చొద్దు అంటూ బాధపడతారు.

Advertisement

ఇక మరొకవైపు రాధ మాధవ తో దేవికి నాయన ఎవరు అంటే ఏం చెప్పాలి అని అడగగా.. అప్పుడు మాధవ బాధ గా, కోపం గా మాట్లాడుతూ.. రాధా నీ మనసులోని ఆలోచనలను దేవికి నాన్నగా నన్ను దూరం చేయకు నాకు ఇద్దరు పిల్లలు దేవి నా బిడ్డ కాదు అని తెలిసి రోజంటూ వస్తే ఆరోజు నేను ఉండకూడదు అని మాధవ ఆవేదనగా అంటాడు.

Advertisement

ఆ మాటలు విన్న రాధ ఒక్కసారిగా షాక్ అవుతుంది. దేవి దూరం అవుతే రామ్మూర్తి జానకి లు, మాధవ,లు బాధపడతారు. మరొకవైపు ఆదిత్య నా బిడ్డని ఇస్తావా చేస్తావా అని అంటున్నాడు. మరి ఇటువంటి పరిస్థితులలో రాధ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

Most Popular

Recent Comments