Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
సౌర్య, కార్తీక్,దీప ఫొటోలను చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆనందరావు ఆదిత్య దంపతులు ఎంత ఓదార్చిన కూడా సౌర్య మాటవినదు. అంతేకాకుండా కార్తీక్ దీపల చావుకి కారణం హిమ అంటూ కోప్పడుతుంది. ఇంతలో సౌందర్య మనవళ్ళు తో పాటు హిమ కు తీసుకొని వస్తుంది.
హిమ ను చూసి ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. హిమ తిరిగి వచ్చినందుకు ఇంట్లో అందరూ సంతోషంగా ఉండగా సౌర్య మాత్రం హిమ ఫై కోప్పడుతూ నానమ్మ హిమ ని లోపలికి రానివ్వదు అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడు సౌందర్య నా మాట విను సౌర్య అని అంటున్నా కూడా వినిపించుకోకుండా సౌర్య గట్టి గట్టిగా అరుస్తూ హిమ ని తిడుతూ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలి అంటూ గట్టిగా అరుస్తుంది.
అప్పుడు హిమ సౌర్య దగ్గరికి వచ్చి క్షమించమని అడిగి నాకు కూడా సౌర్య పట్టించుకోదు. ఆ తరువాత హిమ, సౌర్య గదిలోకి వెళ్తూ ఉండగా అప్పుడు సౌర్య నువ్వు నా గదిలోకి రా వద్దు అంటూ గట్టిగా అరుస్తుంది. హిమ ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా సౌర్య వినదు.
అమ్మా నాన్న లను చంపేసింది నువ్వే అంటూ హిమ ని నానా మాటలు అంటుంది. ఆ తరువాత సౌందర్య పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని అన్నం తినిపిస్తూ ఉండగా సౌర్య మాత్రం కోపంగా ఉంటుంది. అలాగే సినిమా చదివే స్కూల్లో నేను అసలు చదువను అంటు చిరాకు పడుతుంది. ఆ తరువాత సౌర్య తన చేతి ఫై ఉన్న హిమ పేరు లోని మొదటి అక్షరాన్ని తుడుచుకుంటూ దరిద్రం పోవడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది.
అది చూసిన హిమ మరింత బాధ పడుతుంది. ఇంతలో సౌందర్య రాగా అమ్మ నాన్నలను చంపేసిన ఆ రాక్షసి పేరు చేతి మీద ఉండకూడదు అని అంటుంది. ఈరోజు ఉదయం సౌర్య ఇంట్లో కనిపించకపోవడంతో అందరూ వెతుకుతూ ఉంటారు. సౌర్య హిమ మీద కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఆ తరువాయి భాగంలో హిమ పెద్దగా అయ్యి ఉంటుంది.
హిమ పెద్దగా అయి ఆటో డ్రైవర్ అయి ఉంటుంది. ఒక పెట్టి తన గురించి తప్పుగా బాగానే అతని కొడుతూ నాకు తెలుగులో నచ్చని రెండే బంధాలు అక్క చెల్లి అంటూ అతనికి వార్నింగ్ ఇస్తుంది. ఇక సౌర్య తన ఆటో వెనకాల వదిలేదే లేదు అనే కొటేషన్ ను రాపిస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..
Tufan9 Telugu News And Updates Breaking News All over World