Video viral : గోనె సంచి డ్రెస్‌లో అందాలతో ఊరిస్తున్న ఉర్ఫీ జావెద్‌.. వీడియో!

Video viral : పొట్టి పొట్టి, చిట్టి బట్టలు వేస్కుంటూ… పైనుంచి కింద వరకు అన్నీ కలిపించేలా డ్రెస్సులు డిజైన్ చేయించుకోవడం బాలీవుడ్ కి చెందిన ఆ నటికి తెలిసినంతంగా మరెవరికీ తెలియదు. ఆమె మరెవరో కాదు ఉర్ఫీ జావెద్. హిందీ బిగ్ బాస్ ద్వారా పరిచయమైన ఈ అమ్మడు అందాల ఆరబోతలో అందరికంటే ముందుటుంది. టాప్ టూ బాటమ్ కనిపించేలా పూటకో డ్రెస్సు వేస్కుంటూ… వివిధ భంగిమల్లో ఫొటోలు దిగుతుంది. అంతేనా వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ.. కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది. అయితే తాజాగా ఆమె ఓ గోనె సంచిని డ్రెస్సుగా మలుచుకొని వేస్కుంది.

Advertisement

చాలీ చాలని ఆ గోనె సంచి డ్రెస్సుతో వివిధ రకాల ఫోజుల్లో ఫొటోలు దిగింది. అయితే వీటిని చూసిన వారంతా ఏంటిది అంటూ చివాట్లు పెడుతున్నారు. ఆమె డ్రెస్సింగ్ పై ట్రోలింగ్ చేస్తున్నారు. ఈమె పిచ్చి పీక్స్ కి చేరిందంటూ కామెంట్లు చేస్తున్నారు. గోనె సంచిని టూ పీస్ డ్రెస్ గా మార్చుకోవడం ఏంటంటూ గట్టిగా కడిగేస్తున్నారు. మరికొందరేమో నీ అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందని అంటున్నారు.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Advertisement

Advertisement