...

Sudigali Sudheer : కృతికి శెట్టికి ప్రపోజల్.. పెళ్లి చేస్కుందామా అంటూ కామెంట్లు!

Sudigali Sudheer : బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఒకరైన సుడిగాలి సుధీర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుధీర్ ఫ్రెండ్స్ అయిన ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీనులు పెళ్లిల్లు చేసేస్కోగా.. వారికి పిల్లలు కూడా పుట్టారు. కానీ సుధీర్ మాత్ర ఇప్పటికీ పెళ్లి చేస్కోలేదు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మితో అతను పిలేషన్ లో ఉన్నాడంటూ పెద్ద ఎథ్తున వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవమేమని ఇద్దరూ కొట్టి పారేశారు.

sudigali-sudheer-proposed-to-heroine-krithi-shetty
sudigali-sudheer-proposed-to-heroine-krithi-shetty

Sudigali Sudheer : కృతికి శెట్టికి ప్రపోజల్..సుడిగాలి సుధీర్  పెళ్లి చేస్కుందామా కామెంట్లు వైరల్..

తాజాగా సుడిగాలి సుధీర్ హీరోయిన్ కు ప్రపోజ్ చేశాడు. 20 ఏళ్లు కూడా నిండని కృతి శెట్టిని పెళ్లి చేస్కుందామా అని అడిగాడు. స్టార్ మాలో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్స్ గ్రాండ్ ఫినాలేకు కృతి రాగా.. అదే షోకి సుధీర్ యాంకరింగ్ చేశాడు.. ఈ క్రమంలోనే ఆమెకు లైనేశాడు.

హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వీరిద్దరూ ఈ ఈవెంట్ కు వచ్చారు. వేదికపై అనసూయ, హీరో సుధీర్, దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ, కృతి శెట్టితోపాటు యాంకర్ సుడిగాలి సుధీర్ కూడా ఉన్నాడు. కృతిని చూస్తూ తెగ సిగ్గుపడిపోగా.. విషయం గుర్తించిన అనసూయన సుధీర్ కు పలు సలహాలు ఇఛ్చింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారింది.

Read Also : Sudigali sudheer: చిత్రతో కలిసి అందం హిందోళం పాటతో అదరగొట్టిన సుధీర్..!