Sudigali Sudheer : కృతికి శెట్టికి ప్రపోజల్.. పెళ్లి చేస్కుందామా అంటూ కామెంట్లు!
Sudigali Sudheer : బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఒకరైన సుడిగాలి సుధీర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుధీర్ ఫ్రెండ్స్ అయిన ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీనులు పెళ్లిల్లు చేసేస్కోగా.. వారికి పిల్లలు కూడా పుట్టారు. కానీ సుధీర్ మాత్ర ఇప్పటికీ పెళ్లి చేస్కోలేదు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మితో అతను పిలేషన్ లో ఉన్నాడంటూ పెద్ద ఎథ్తున వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవమేమని ఇద్దరూ కొట్టి పారేశారు. … Read more