Nuvvu Nenu Prema Serial Aug 30 Today Episode : బుల్లితెర ప్రసారమవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పద్మావతి గుడి కి వెళ్తుంది వాళ్ల నాన్నను కాపాడుకునే మార్గం చూపించు అని దేవుణ్ణి వేడుకుంటుంది. విక్కీ, అరవింద దగ్గరకు వచ్చి డల్లుగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు కుచల పద్మావతి వచ్చి తీరాలని పట్టుబట్టి కొని కూర్చుంది. అదేమీ లేదు విక్కీ నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలని…. నా సంతోషం కోసం నువ్వు వేరే వాళ్ల దగ్గర తక్కువ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అక్క అంటాడు విక్కీ. అక్క పద్మావతి గురించి ఆలోచించడం మానేయ్ వెళ్తాడు. అరవింద గుడి కి వచ్చి స్వామి పద్మావతి మా ఇంటికి వచ్చే మార్గాన్ని నువ్వే చూపించు అనుకుంటుంది.

అరవింద, పద్మావతికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తోంది. మీరు చెప్పిన పని చేస్తాను మాయా మేడంకి ట్రైనింగ్ ఇస్తాను. థాంక్యూ పద్మావతి, అరవింద చాలా సంతోషంగా ఉన్నాను అంటుంది. టెంపర్ ఓన్లీ నా జీవితంలో చూడగల చూసుకోలేదు. కానీ తండ్రి ఆపరేషన్ కోసం తన ఇష్టం లేకపోయినా మాయా కి ట్రైనింగ్ ఇస్తారని పద్మావతి చెప్తుంది. పద్మావతి వాళ్ళ ఇంటికి మురళి వస్తాడు. పద్మావతిని ఇంటికి రాకుండా మురళి ఫోన్ లో వాళ్ళమ్మతో మాట్లాడినట్టు పెళ్లి ప్రస్తావన తెస్తాడు. నాకు ఇష్టమైన అమ్మాయి ని చేసుకుంటాను. మనసుకు నచ్చిన వాళ్ళ తోటి ఏడడుగులు నడిస్తే దాంపత్య జీవితం మంచిగా ఉంటుంది అని ప్లీజ్ అమ్మా ఇలాంటి చెప్పి ఇబ్బంది పెట్టకు అంటాడు. అను ఎందుకు మీ అమ్మతో అలా మాట్లాడుతున్న అమ్మ పెళ్లి చేసుకోమని అడుగుతుంది. కానీ మంచి అమ్మాయి కావాలి కదా అచ్చం పద్మావతి లా ఉండే అమ్మాయి అయితే చాలా బాగుంటుంది.

Nuvvu Nenu Prema Serial : పద్మావతి లాంటి అమ్మాయి ని పెళ్లి చేసుకోవాలంటే నాకు అదృష్టం మురళి….
పద్మావతి లాంటి అమ్మాయి ని పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టి ఉండాలి. నాకు అదృష్టం ఉందో లేదో అంతా మీ చేతుల్లో పిన్ని నా మనసులో మాట మీకు చెప్పాను అలాంటి అమ్మాయి ఎదురుపడితే చెప్పండి కట్నం లేకుండా చేసుకుంటాను. మురళి తన మనసులో ఇప్పుడు వద్దు అనుకున్న గురించే ఆలోచిస్తారు నాలాంటి మంచి వాడికి పద్మావతిని పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోతారు అది చాలు పద్మావతి నా సొంత చేసుకోవడానికి… అని అక్కడి నుంచి వెళ్తాడు. పద్మావతి, విక్రమాదిత్య ఇంటికి వస్తుంది. ఫోటో కింద పడబోతున్న పద్మావతి పట్టుకుంటుంది. కంగారు పడకండి బామ్మగారు అంటుంది. ఇది విక్కీ ప్రాణమా…. ప్రాణం లేని ఫోటోలు పట్టుకొని మీ మనవడు ప్రాణం అంటున్నారు సాక్షాత్తు అన్నపూర్ణ దేవి ఎలా ఉన్నారు. బామ్మ గారు ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను కానీ నీ మనసు కష్టపడుతున్న ఉంటే క్షమించండి అని పద్మావతి అంటుంది. మరి రేపు జరగబోయే ఎపిసోడ్ లో విక్కీ వాళ్ళ నాయనమ్మ పద్మావతి ఇంటి కోడలిగా అడుగుపెడితే చాలా బాగుంటుంది.