Malli Nindu Jabili serial September 16 Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అరవింద్, మాలిని సత్యభామల కృష్ణుల అద్భుతంగా నటనతో మెప్పిస్తారు.. వసుంధర, శరత్ చంద్ర ఆనంద పడతారు. అరవిందు అమ్మ మురిసిపోతుంది.. కృష్ణాష్టమి భాగంగా శ్రీకృష్ణతులాభారం వేస్తారు. మాలిని సత్య దేవి నా సౌభాగ్య సంపదతో ఒక కృష్ణుణ్ని కాదు… కోటి మంది కృష్ణ లైన తూచ గలను.. అని నారద ముని తో అంటుంది. అరవిందు కృష్ణుల తులాభారం లో కూర్చుంటాడు.. మాలిని సత్యభామల బంగారు ఆభరణాలు అన్నీ తులాభారంలో వేస్తుంది.
ఆయన కృష్ణుని లీలలు భాగంగా తులాభారం తూగదు.. కృష్ణుడు, సత్యభామ మనకు ఎడబాటు తప్పదు అని అడుగుతాడు.. అంత మాట అనకు స్వామి.. నారద ముని మాధవుడు భక్తికి .. ధనమునకు కాదు.. అంత గొప్ప భక్తురాలు ఎవరు స్వామి.. నీ సపత్ని రుక్మిణిదేవి అని అంటాడు. రుక్మిణి దేవి ల మల్లి వస్తుంది. అది చూసిన అరవింద్, మాలిని షాక్ అవుతారు.. మాలిని కి ఇచ్చిన మాట తప్పి అక్కడికి వస్తుంది. వసుంధర ఈ మల్లి ఇక్కడికి రావద్దు అంటే ఏకంగా స్టేజి ఎక్కేసింది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటుంది.
Malli Nindu Jabili serial Sep16 Episode : మహా కృష్ణ భక్తురాలు రుక్మిణిగా.. సీన్ లోకి వచ్చిన మల్లి..
మరోవైపు కుటుంబ సభ్యులు కూడా మల్లిని చూసి ఆశ్చర్యపోతారు. సత్యభామల మాలిని, రుక్మిణి లా ఉన్న మల్లిని నన్ను మన్నించు సోదరి నా అపరాధం మన్నించు చాలా చిన్న చూపు చూసాను.. నీ మనసు మెచ్చుకునేలా మాట్లాడాను. అందం ఐశ్వర్యం చూసుకుని.. నువ్వు వచ్చి దాసి విముక్తి కల్పించు.. సత్యభామల అడుగుతుంది రుక్మిణి.. ఇలా ఉంటే చేతితోటి వస్తారా.. లేదు తులసి దళాలతో వస్తాను.. తులసి దళం అంటే హరి కి ఎంతో ఇష్టం..
అప్పుడు సత్య దేవి నన్ను మన్నించు తులసమ్మ నిత్యం నిన్ను కొలిచి కుంటాను. సోదరి వెళ్దాం పద అని రుక్మిని ని తీసుకుని వెళ్తుంది సత్యభామ.. రుక్మిణి దేవి, కృష్ణయ్య తో మా తప్పులు ఏమన్నా ఉంటే మన్నించు అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో వసుంధర, మల్లిని నుంచి పంపియాలి అనుకుంటుంది. నేను మల్లి ని పంపించడానికి ప్లాన్ చేస్తున్నానని ఎవరికి అర్థం కాకూడదు ఆ ప్లాన్ ఎలా చేస్తారో రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే మరి..
Read Also : Malli Nindu Jabili serial Sep 15 Episode : రుక్మిణిగా.. సీన్‌లోకి మల్లి ఎంట్రీ.. మాలిని, అరవింద్ షాక్..!