Malli Nindu Jabili Serial September 12 Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చీరలో ఉన్న మాలిని అనుకోని మల్లి వెనక నుంచి హగ్ చేసుకుంటాడు.. అది చూసిన వసుంధర మాలిని ఏం చేయాలనుకున్నా అరవింద్ విడాకులు ఇస్తావా అని ప్రశ్నిస్తుంది.. పొరపాటు గా మా అని అనుకున్నాను.. అయినా వినకుండా వసుంధర, అరవింద కుటుంబ సభ్యులతో గొడవ చేస్తుంది. ఒక్కసారి భార్యకి భర్త కి మధ్యలో ఆడది వచ్చిందంటే ఆ కాపురం నాశనం అయినట్టే.. మాలిని తో నీ మనస్సాక్షిని నువ్వు ప్రశ్నించుకో అదే సమాధానం చెప్తుంది నా మాటలు విని ఉంటుంది.
మాలిని కి అరవింద్, మల్లి పై అనుమానం వచ్చేలా చేస్తుంది. మరోవైపు శరత్ చంద్ర తో వసుంధర, అరవింద వాళ్ళింట్లో జరిగిందంటే చెబుతోంది. అదే ఒక పొరపాటు జరిగింది ఉంటుందిలే వసుంధర.. అరవింద మంచివాడైతే మల్లి గురించి అన్న బోతుండగా శరత్ చంద్ర, వసుంధర పై కో పడతాడు. వసుంధర దిక్కు మొక్కు తెలియని దానికోసం నన్ను అవమానిస్తున్నారు అని అంటుంది. మల్లి మంచితనం గురించి చెబుతున్నాను శరత్ చంద్ర అంటాడు. అత్తయ్య మీ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న తప్పు నాకు తెలియని రహస్యం ఏదో తనలో దాచుకొని 18 ఏళ్లుగా నేను భార్యని అనే విషయం మర్చిపోయి నన్ను ఒక అంటరానిదానాన్ని చూస్తున్నాడు.. ఎందుకిలా చేస్తున్నారు గట్టిగా అడిగితే నేను ఒక అనుమానగా ముద్ర వేశారు..
శరత్ చంద్ర , మల్లిని అపార్థం చేసుకుంటున్నామని చెబుతున్న.. అరవింద కూడా మీలా తయారయ్యి మాలిని నాలా బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోను మాలిని కంట కన్నీళ్లు కారణం మల్లి ఏం తెలిస్తే మల్లి ఈ భూమి మీద ఉండదు అని కోపంగా vasundhara అంటుంది. మరోవైపు మాలిని, అరవింద్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది. ఆ చీర కాల్చాలని చూస్తుండగా భార్గవి అక్కడికి వస్తుంది మనసులో బాధ పోవాలంటే ఈ చీర కాలి బూడిద కావాలి అత్తయ్య అంటుంది మాలిని.. బాధపడకు మాలిని అరవింద చెప్పినట్టు పొరపాటు జరిగి ఉంటుంది. అరవింద్ నువ్వంటే ఎంత ప్రేమ నీకు తెలుసు కదా.. అలాంటప్పుడు మల్లి తో ఎందుకు అలా చేస్తాడు చెప్పు.. నాకు అదే అర్థం కావట్లే అత్తయ్య ఒక సారి నిజం గా మారిపోయారు ఏమో అనుమానం వస్తుంది..
అరవింద్ నాపై చూపించే ప్రేమ వల్ల అనుమానాలు ఆ క్షణమే పోతుంది. ఆ విషయం పక్కన పెడితే మా అమ్మ మనసు ఎంత బాధ పడింది. నాకు తెలుసు ఇంటికి వెళ్ళి నీ గురించి ఆలోచిస్తున్నాను బాధపడుతూ ఉంటుంది. మా రూపాయి ఎంతో నువ్వు కూడా అంతే మాలిని.. నీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఉండవమ్మా.. అరవింద్ వాళ్ల పెదనాన్న పైకి కోపంగా కనిపిస్తాడు కానీ తన మనసు చాలా సున్నితం.. ఇక మల్లి అని అంటావా నీకు తెలిసింది కడిగిన ముత్యం లాంటిది. మనకి నచ్చిన మనుషులు తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి అవకాశం ఇయ్యాలి దూరం చేసుకోలేను కదమ్మా నిజానికి అరవింద తప్పు చేస్తే నీ కంటే మేము ఎక్కువ బాధ పడతాను తల్లి ఎందుకంటే అరవింద్ మా పెంపకం..
Malli Nindu Jabili Serial : మాలిని చీర కాలినంత సులువుగా జ్ఞాపకాలు బూడిదవుతాయా..మల్లి ఎమోషనల్..
వాడు తప్పు చేస్తే నేను తప్పు చేసినట్టే అమ్మ మా లో ఎవర్ని అపార్థం చేసుకున్న పర్వాలేదు అరవింద మాత్రం అర్థం చేసుకోకు అని వాళ్ళకి నచ్చిన చెప్తారు అరవింద్ వాళ్ళ పెద్దమ్మ పెదనాన్న కావాలంటే అరబిందో తరఫున మేము క్షమాపణ చెప్తా.. అంత మాట అనకండి మావయ్య అరవింద్ మీద ఎలాంటి కోపం లేదు అరవింద్ అంటే నాకు ప్రాణం మావయ్యా అరవింద వైపు ఎవరు కన్నెత్తి చూసిన మాట్లాడిన నేను తట్టుకోలేను లాంటిది ఈరోజు ఇలా అరవింద కు నాకు మధ్యలో ఎవరు వచ్చినా అరవింద నాకు దూరమైన ఆ క్షణమే నేను బతికుండగా అత్తయ్య.. ఆ మాటలన్నీ విన్న మ ల్లి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తుంది. దాంతో అరవింద కూడా వెళ్తాడు. మాలి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ..
మల్లి , అరవింద్ తెచ్చిన చీరను కత్తిరిస్తూ ఉండగా అరవిందు అక్కడికి వచ్చి మల్లిని ఏమిటి ఈ పిచ్చి పని చీరలు ఎందుకు కట్ చేస్తున్నావ్.. మల్లి నేను పిచ్చిదాన్ని ఇంత విలువైన చీర నా కోసం తీసుకో నేనే రా తీసుకుని పాపం వాళ్ళ అక్క నా వల్ల బాధ పడింది.. నీవల్లే బాధపడింది. నాకు అక్క కు ఒకే లాంటి చీర ముందుకు తెచ్చారు. తప్పు మాలిని అక్కది. మాలిని, అక్కకు నేను ఎలా చెప్పాలి కదా మల్లి ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. నువ్వు తప్పుగా అర్థం నువ్వు నా ప్రాణం మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించానని అయినా మల్లి కి నీకు పోలిక ఏమిటి అని మీరే చెప్పాలి బాబు గారు.. నువ్వు ఏడుస్తున్నావ్ నీకు తెలుస్తుందా మల్లి నీ కన్నీళ్ళకు కారణం నేనే కదా మల్లి నన్ను క్షమించు..
అప్పుడు మల్లి కన్నీళ్ల గురించి కాదు అక్క కన్నీళ్ల గురించి ఆలోచించండి. నా విషయం మీరు ఎప్పుడూ తప్పు చేయలేదు పాప కాదు జరిగినవన్నీ పరిస్థితుల ప్రభావమే అలాంటిది మీరు క్షమాపణ చెప్పడం ఏమిటి. ఇప్పుడు చేయాల్సింది ఒకటే.. అక్కకు మీదున్న కోపాన్ని పోగొట్టుకోండి. అక్క మనసు చాలా సున్నిత ఈ చిన్న విషయాన్ని తట్టుకోలేదు అక్క దగ్గరికి వెళ్ళండి అని డోరు వేస్తుంది. అప్పుడు అరవింద్ మళ్లీ నేను చెప్పేది విను అంటాడు. మల్లి ఏడ్చుకుంటూ వసుంధర అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. మాలిని అన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటు బాధపడుతుంది.
మరోవైపు మాలిని వసుంధర అన్న విషయాలు పూర్తి చేసుకుంటుంది. అరవింద ఎందుకు మల్లి కింద కూర్చుని ఏడుస్తున్న నేను నీ పక్కన అక్క స్థానంలో ఉండాలని ఈ రోజు నిజంగా అనుకోలేదు బాబు గారు మిమ్మల్ని చూస్తే ఎంత పని చేసుకుంటూ జీవితాంతం ఇలాగే ఉండిపోవాలా అనుకున్నాను అలాగే ఉంటాను కూడా.. అరవింద్ నీ గురించి నాకు తెలుసు మల్లి జరిగిందంటూ నీ తప్పేం లేదు నువ్వు ఏ తప్పు చెయ్యవు అని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మాలిని దగ్గరికి వస్తాడు రేపు జరగబోయే ఎపిసోడ్ లో కృష్ణాష్టమి సందర్భంగా సత్య మాలిని ఉంటుంది రుక్మిణినీల మల్లి శ్రీకృష్ణుని అరవిందు తులాభారం..
Read Also : Malli Nindu Jabili serial : మాలిని అనుకుని మల్లిని కౌగిలించుకున్న అరవింద్.. రగిలిపోతున్న వసుంధర..!