Janaki Kalaganaledu july 1 Today Episode : మల్లికను ఆట పట్టించిన విష్ణు..మల్లికపై కోప్పడిన జ్ఞానాంబ..?

Janaki Kalaganaledu july 1 Today Episode
Janaki Kalaganaledu july 1 Today Episode

Janaki Kalaganaledu july 1 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్ఞానాంబ మల్లికకు జానకిని చూసి నేర్చుకో అలా పద్ధతిగా ఉండాలి అనడంతో మల్లికా కుళ్ళుకుంటూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో జానకి చదువుకుంటూ ఉండగా ఇంతలో రామచంద్ర టీ తీసుకొని వస్తాడు. అప్పుడు జానకి,రామచంద్ర వైపు ప్రేమగా చూస్తూ ఇటువంటి మంచి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అని ప్రేమగా మాట్లాడుతూ ఉండగా అప్పుడు రామచంద్ర మొదటి కాఫీ తాగండి అనడంతో జానకి కాఫీ తాగి సూపర్ గా ఉంది అన్నట్లు సైగలు చేస్తుంది

Advertisement
Janaki Kalaganaledu july 1 Today Episode
Janaki Kalaganaledu july 1 Today Episode

ఆ తర్వాత రామచంద్ర జానకి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అయితే రాత్రి ఒకరినొకరు చూసుకుంటూ అలానే నిద్రలోకి జారుకుంటారు. ఆ తర్వాత రామచంద్ర నిద్ర లేచి జానకివైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత జానకి చుట్టూ ఉన్న పుస్తకాలు అన్ని తీసి జానకిని పడుకోబెడతాడు. ఆ తర్వాత జానకి వైపు చూస్తూఒకవైపు చదువుకుంటూ మరొకవైపు పనులు చేస్తూ అలసిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు.

మరొకవైపు మల్లికా కూడా తెల్లవారైనా కూడా ఇంక నిద్ర లేవకుండా అలాగే ఉంటుంది. అప్పుడు విష్ణు నిద్ర లేపడంతో విష్ణు పై విరుచుకుపడుతుంది. మధ్యాహ్నం వరకు నన్ను నిద్ర లేపొద్దు అని అంటుంది అప్పుడు వెంటనే విష్ణు జ్ఞానాంబ లాగా వాయిస్ చేంజ్ చేసి మళ్లీ కను పరుగులు పెట్టిస్తాడు.

Advertisement

జ్ఞానాంబ వాయిస్ విన్నా మల్లిక వస్తున్నాను అత్తయ్య అని బయటకు పరుగులు తీస్తుంది. ఆ తర్వాత జానకి నిద్రలేచి చూసేసరికి టైం చాలా అయి ఉండటంతో ఏంటి రామచంద్ర గారు ఇలా చేశారు. నా వర్క్ ఇంకా పూర్తి అవ్వలేదు అనగా అప్పుడు రామచంద్ర ప్రేమతో మాటలు చెప్పి జానకిని కూల్ చేస్తాడు.

ఆ తర్వాత రామచంద్ర స్వీట్స్ పంపించడానికి రెడీ చేస్తూ ఉండగా, వారిద్దరూ రామచంద్ర విష్ణు ఇద్దరు బయలుదేరేటప్పుడు మల్లిక తుమ్ముతుంది. అప్పుడు జ్ఞానాంబ మల్లికకు నీకు బుద్ధుందా అంటూ గట్టిగా తిడుతుంది. ఆ తరువాత జానకిని రామచంద్ర కు ఎదురు రమ్మని చెబుతుంది.

Advertisement

అప్పుడు మల్లికా లో లోపల కుళ్ళుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వర్క్ కంప్లీట్ చేసి జానకి స్నానం చేయడానికి వెళ్ళగా ఇంతలో మల్లికా పేపర్లు అమ్మే వ్యక్తికి పేపర్లు తక్కువ రావడంతో జానకి పేపర్లను తీసుకొని వెళ్తుంది. ఆ పేపర్లు ఏంటో అర్థం కాకపోవడంతో అఖిల్ ని పిలిచి ఏంటో చదవమని చెబుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Janaki Kalaganaledu june 30 Today Episode : జానకిని పొగిడిన జ్ఞానాంబ దంపతులు.. కుళ్లుకుంటున్న మల్లిక..?

Advertisement