Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold Prices Today : గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Prices Today : తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో, అంతర్జాతీయంగానూ బంగారం (Gold Rates), వెండి ధరలు (Silver Rates) స్వల్పంగా తగ్గాయి.

By Ramesh Babu

Published on: August 19, 2022 6:48 AM

Updated on: August 19, 2022 6:48 AM

Gold and silver prices on October 19th 2022

---Advertisement---

Gold Prices Today : తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో, అంతర్జాతీయంగానూ బంగారం (Gold Rates), వెండి ధరలు (Silver Rates) స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం (Fure Gold) రూ.110 తగ్గి 10 గ్రాముల మేలిమి బంగారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..48,050గా కొనసాగుతోంది.

gold-prices-today-on-august-19-2022
gold-prices-today-on-august-19-2022

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,250గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,900గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,770గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,380గా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,310 గా వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950గా ఉంది. కోల్‌కతలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,250గా వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,900గా ఉంది. పుణెలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,380గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,020గా ఉంది.

Gold Prices Today : తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,250గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,900 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,400గాఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ52,350గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,990,గా ఉంది. కిలో వెండి ధర రూ.62,400గా ఉంది.

gold-prices-today-on-august-19-2022
gold-prices-today-on-august-19-2022

అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,350గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,990గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,400గా వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,350గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,990గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,400గా వద్ద కొనసాగుతోంది.

మంగళూరులో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,430,గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ..48,040,గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,400గావద్ద కొనసాగుతోంది. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,430,గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..48,040,గా ఉంది. కోయంబత్తూరులో24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,950గా ఉంది.

అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..48,540,గా నమోదైంది. లక్నోలో24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,520,గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,140,గాపలుకుతోంది. అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1799 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 20.19 డాలర్లుగా ఉంది.

Read Also : Gold prices today : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.