Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold Prices Today : పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Prices Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పుత్తడిపై రూ.170 పెరిగింది. కేజీ వెండి రూ.160 మేర ప్రియమైంది.

By Vinod Kumar

Published on: April 7, 2022 6:59 AM

Updated on: April 7, 2022 9:22 PM

Gold Prices Today

---Advertisement---

Gold Prices Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పుత్తడిపై  రూ.170 పెరిగింది. కేజీ వెండి రూ.160 మేర ప్రియమైంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.53,200గా ఉంది. కిలో వెండి ధర రూ.67,950 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.53,200 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,950గా ఉంది. అలాగే వైజాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,950 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో పది గ్రాముల పసిడి ధర రూ.53,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,950 వద్ద కొనసాగుతోంది.

Advertisement

అంతర్జాతీయంగానూ బంగారం ధర పెరిగింది. ఔన్సు బంగారం 2 డాలర్లు అధికంగా ట్రేడవుతుండగా… ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,922 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.33 డాలర్లుగా ఉంది.

Read Also : 

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.