Ration Card : పెళ్లి జరిగి వెళ్లిపోయిన వారిది, మరణించిన వారి వంటిది రేషన్ కార్డులో నుంచి పేరు ొలగించాల్సి వస్తుంది. అయితే అదెలాగో చాలా మందికి తెలియదు. కుటుంబంలోని సభ్యుడు శాశ్వతంగా ఏదో ఒఖ ప్రదేశంలో స్థిరపడినట్లయితే.. అతను వివాహం చేస్కొని, కుటుంబంలో విభజన జరిగితే అప్పుడు రేషన్ కార్డు నుంచి పేరును తీసేయాల్సి ఉంటుంది. ఇది పెద్ద పనేమీ కాదు. కాకపోతే అదెలా చేయాలో తెలియదు అంతే. అయితే రేషన్ కార్డు నుంచి పేరను ఎలా తొలగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రేషన్ కార్డు నుంచి పేరు తొలగించడానికి దరఖాస్తు ఇవ్వాలి. ఈ అప్లికేషన్ తో పాటు మరి కొన్ని అవసరమైన పత్రాలను సమర్పించాలి. రేషన్ కార్డు నుండి పేరు తొలగింపు దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు నుండి పేరును ఎలా తొలగించాలి. దీని కోసం ముందుగా దరఖాస్తు ఫామ్ ను తీస్కోవాలి. అందులో పూర్తి సమాచారాన్ని నింపాలి. ఎవరి పేరు తొలగించాలో వారికి సంబంధించిన అన్ని వివరాలు నింపాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు సర్టిఫికేట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఏ కారణంతో విడిపోతున్నారో అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన సర్టిఫికేట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
Read Also : Ration cards: రేషన్ కార్డులపై ఆర్థిక శాఖ అలర్ట్.. కేంద్రానికి హెచ్చరిక