...
Telugu NewsLatestAlia bhatt: బ్రా కనిపిస్తే తప్పేంటంటూ ఫైర్ అయిన బాలీవుడ్ బ్యూటీ..!

Alia bhatt: బ్రా కనిపిస్తే తప్పేంటంటూ ఫైర్ అయిన బాలీవుడ్ బ్యూటీ..!

Alia bhatt: బాలీవుడ్ నటి ఆలియా భట్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సంచలను వ్యాఖ్యలు చేసింది. కెరియర్ ప్రారంభంలో సెక్సిజన్ ఎదుర్కొన్నప్పటికీ ఆ మాటల తీవ్రత కొద్ది రోజుల వరకూ తెలియలేదన్న బ్యూటీ.. పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో ఓ వ్యక్తి చేసిన సెక్సిస్ట్ వ్యాఖ్యలు చిరాకు తెప్పించాయని వాటి వెనకున్న దుర్మార్గపు ఆలోచనల గురించి తెలుసుకొని కలత చెందినట్లు వెల్లడించింది. మహిళలు తమ శరీరాన్ని దాచుకొని ఎవరైనా చెప్పినప్పుడు భరించలేని కోపం వస్తుందన్న ఆలియా.. బ్రా బయటకు కనిపించకూడదు. ఇంట్లో ఎలా పడితే అలా బెడ్ పై పడేయకుండా లో దుస్తులు దాచి పెట్టాలి” వంటి మాటలు అస్సలు నచ్చవని చెప్పింది. చివరగా ఇప్పటికీ స్త్రీ తీవ్రమైన ద్వేషానికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

ప్రస్తుతం ఆలియా భట్ చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఆలియా ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేస్కుంది. పెళ్లైన రెండు నెలలకే ఆలియా ప్రెగ్నెంట్ కావడంపై అందరూ ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఆమె ప్రెగ్నైన్సీపై మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఆలియా కడుపులో కవలలు ఉన్నారట. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు