Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Amardeep : అమర్‌దీప్‌ తేజస్విని నిశ్చితార్థం ఫోటోలు, వీడియో వైరల్‌

Amardeep : తెలుగు వెండితెరపై ప్రసారమయ్యే జానకి కలకనలేదు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందులో ప్రధాన పాత్రలో రామచంద్రగా నటిస్తున్న అమర్‌దీప్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అమర్‌దీప్‌ చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు. కోయిలమ్మ సీరియల్‌తో తెలుగు బుల్లితెరకు పరిచయమైన తేజస్విని గౌడ. ప్రస్తుతం అనసూయ సీరియల్‌లో నటిస్తున్న తేజస్విని అమర్‌దీప్‌ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అమర్దీప్, తేజస్వినీ నిశ్చితార్థ వేడుకలకు సంబంధించి ఫొటోలను అరియానా గ్లోరీ, హాజరై సోషల్ మీడియాలో షేర్ చేసింది. ... Read more

By Ramesh Babu

Published on: August 3, 2022 6:58 PM

Updated on: August 4, 2022 1:14 AM

tv serial actor Amardeep chowdary and tejaswini gowda engagement video viral

---Advertisement---

Amardeep : తెలుగు వెండితెరపై ప్రసారమయ్యే జానకి కలకనలేదు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందులో ప్రధాన పాత్రలో రామచంద్రగా నటిస్తున్న అమర్‌దీప్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అమర్‌దీప్‌ చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు. కోయిలమ్మ సీరియల్‌తో తెలుగు బుల్లితెరకు పరిచయమైన తేజస్విని గౌడ. ప్రస్తుతం అనసూయ సీరియల్‌లో నటిస్తున్న తేజస్విని అమర్‌దీప్‌ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

tv serial actor Amardeep chowdary and tejaswini gowda engagement video viral
tv serial actor Amardeep chowdary and tejaswini gowda engagement video viral

అమర్దీప్, తేజస్వినీ నిశ్చితార్థ వేడుకలకు సంబంధించి ఫొటోలను అరియానా గ్లోరీ, హాజరై సోషల్ మీడియాలో షేర్ చేసింది. పూలదండలు మార్చుకుని సంతోషంలో మునిగి తేలిపోతున్న అమర్‌దీప్‌- తేజస్వినిలతో ఫొటోలు చూసి ఫ్యాన్స్ సర్‌ప్రైజ్‌ అయ్యారు. అమర్‌దీప్‌, తేజస్విని నిశ్చితార్థం చేసుకున్నారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

ఇది నిజంగా షాకింగ్ అంటూ సీరియల్ నటులు అభిమానులు వెల్లడించారు. అమర్‌దీప్‌ తేజస్వినికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు సీరియల్ ఆర్టిస్ట్‌లు ప్రభాకర్ దంపతులు హాజరై సందడి చేశారు. ఇప్పటికే అమర్‌దీప్‌ ఎంగేజ్మెంట్ కి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

Advertisement

Read Also : Nandy Sisters Naatu Naatu : నాండీ సిస్టర్స్ `నాటు నాటు` ఊరమాస్‌ డాన్సు‌తో ఊపేసారుగా.. వీడియో!

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.