Brahmastra Movie Review : బ్రహ్మాస్త్ర రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?
Brahmastra Movie Review : బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది రోజుల నుంచి వరుసలాప్ సినిమాలు ఎదురవుతూ బాలీవుడ్ ఇండస్ట్రీని కష్టాలలోకి నెట్టేసింది. అయితే బ్రహ్మాస్త్ర సినిమా ఈ కష్టాల నుంచి గట్టెక్కిస్తుందని అందరూ భావించారు. ఇక ఎన్నో అంచనాల నడుమ విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే… ప్రముఖ నటుడు రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో నేడు … Read more