Alia Bhatt : కవల పిల్లలంటూ షాకిచ్చిన అలియా-రణ్‌బీర్‌..

Alia Bhatt : బేబీ బంప్ తో ఆలియాభట్ నెట్టింట ఫోటోలు లీక్ అలియా భట్ రణబీర్ కపూర్ పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు ఐదేళ్లు ప్రేమించుకున్న ఆలియా భట్ ,రన్బీర్ కపూర్ 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు. అత్యంత నిరాడంబరంగా సన్నిహితులు ,కొందరు బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక పెళ్లయి 2 నెలలు కాకుండానే ఆలియా భట్ తాను తల్లినీ కాబోతున్న నంటూ ఆలియాభట్ డాక్టర్ చెక‌ప్ చేస్తున్నప్పటి ఫొటోను షేర్ చేయగా.. నెట్టింట తెగ వైరల్ అయింది.

Are Ranbir Kapoor and Alia Bhatt having twins_ This viral video of actor is a revelation
Are Ranbir Kapoor and Alia Bhatt having twins_ This viral video of actor is a revelation

ఆలియా భట్ హాలీవుడ్ సినిమా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ షూటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు ఆమెను ఫోటోలు తీశారు. అందులో ఆలియా భట్ బేబీబంప్ స్పష్టంగా కనిపిస్తుందని నెటిజన్లు అంటున్నారు. ప్రముఖ ఇజ్రాయల్ నటి గా తల్లినీ కాబోతున్నల్  గడట్ ప్రధాన తారగా రూపొందుతున్న హాలీవుడ్ సినిమా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’. ఇందులో భారతీయ నటి ఆలియా భట్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది. అయితే.. అంతకుముందు పోర్చుగల్ లోని ఎడారిలో ఫొటో షూటింగ్ చేసినప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే ఆ ఫోటోలలో ఆలియా భట్ బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తుందని  అంటున్నారు. సాధారణంగా సెలబ్రిటీ కపుల్స్ పెళ్లయిన వెంటనే పిల్లల్ని కనడానికి ఇష్టపడరు. అలాంటిది వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆలియాభట్ ప్రెగ్నెంట్ కావడం ఒకింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరొక విశేషం ఏమిటంటే ఆలియా కడుపులో కవలలు పెరుగుతున్నారట. ఈ విషయాన్ని రన్బీర్ కపూర్ పరోక్షంగా తెలియజేశారు. రన్బీర్ లేటెస్ట్ మూవీ షంషేరా జూలై 22న ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో రన్బీర్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. కాగా ఓ ఇంటర్వ్యూలో రన్బీర్ యాంకర్ కి ఓ పరీక్ష పెట్టాడు. తాను చెప్పే 3 స్టేట్మెంట్ లో 2 స్టేట్మెంట్ కరెక్ట్ అవి గుర్తించాలి అన్నాడు.

Advertisement

మొదటి స్టేట్మెంట్ అలియా కవలలకు జన్మనివ్వబోతోంది, చిత్రం షంషేరా ఈ మూవీ జులై 22న విడుదల ..విడుదల కానుంది. ఈ క్రమంలో రన్బీర్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. కాగా ఓ ఇంటర్వ్యూలో రన్బీర్ యాంకర్ కి ఓ పరీక్ష పెట్టాడు. తాను చెప్పే 3 స్టేట్మెంట్ లో 2 స్టేట్మెంట్ కరెక్ట్ అవి గుర్తించాలి అన్నాడు. మొదటి స్టేట్మెంట్ అలియా కవలలకు జన్మనివ్వబోతోంది, రెండవది నేను పౌరాణిక చిత్రంలో నటించబోతున్నాను, ఇక మూడవ స్టేట్మెంట్ నేను సినిమాలు వదిలేయపోతున్నాను.. అని చెప్తాడు. రన్బీర్ సినిమాలు వదిలేయడం జరగని పని కాబట్టి ఆయన చెప్పిన స్టేట్మెంట్లో అది సరైనది కాదు.
కాబట్టి మిగతా రెండు కరెక్ట్ . రన్బీర్ పౌరాణిక చిత్రం చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. రన్బీర్ చెప్పిన అలియా కవలలకు జన్మనిచ్చిన పోతుందనే విషయం కూడా నిజమే అవుతుందని తెలుస్తోంది. నిజంగా వాళ్లకి ఇది డబుల్ ధమాకా అని చెప్పాలి. మరోవైపు ఒప్పుకున్న ప్రాజెక్టును చకచకా చేసేస్తుంది.రన్బీర్ తో జంటగా నటించిన భారీ సోషియో ఫాంటసీ చిత్రం బ్రహ్మాస్త్ర విడుదలకు సిద్ధంగా ఉంది.

Read Also :  Alia Bhatt : గుడ్ న్యూస్ చెప్పిన అలియా… త్వరలోనే బేబీ కాబోతున్నారంటూ పోస్ట్… శుభాకాంక్షలు తెలుపుతున్న నెటిజన్లు!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel