Alia bhatt: కడుపుతో ఉన్న ఆలియా భట్ చేస్తున్నతప్పేంటి..?

Alia bhatt: ఆడ వాళ్లకి అమ్మ అని పిలిపించుకోవడం దేవుడు ఇచ్చిన వరం. ప్రతి ఆడ పిల్ల తల్లి అయ్యేందుకు చాలా ఆరాటపడుతుంది. ఇక టైం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఏమాత్రం తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ఇక అంతే సంగతులు. జీవితంలో జరగరాని నష్టం జరిగిపోతుంది అందుకే మన పెద్దలు ఆడపిల్ల కడుపుతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. అంతేనా కంటికి రెప్పలా కాచుకుంటారు. కానీ ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు.. తాము గర్ఙవతులం అని తెలిసినా.. కొన్ని చేయకూడని తెప్పులు చేస్తున్నారు. ఆ లిస్టులోనే బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఉంది. అయితే ఆమె చేస్తున్న తప్పేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలియా భట్ తల్లి కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే పెళ్లైన రెండు నెలలకే గర్భం దాల్చడం.. షాకింగ్ గా ఉన్నా ఈ రోజుల్లో ఇవి కామన్.. అయినప్పటికీ ఈ అమ్మడును తెగ ట్రోల్ చేశారు. అయినా ఈమె అవేవీ పట్టించుకోకుండా… తన పని తాను చేసుకొని వెళ్లిపోతుంది. కమిట్ అయిన సినిమాలతో షూటింగ్ పనులతో నిద్ర లేకుండా శ్రమిస్తోంది. ఆలియా ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని కూడా మర్చిపోయి మరీ రిస్కీ షాట్స్ చేస్తోంది. దీంతో కొందరు జనాలు ఆమెపై ఫైర్ అవుతున్నారు. గర్భవతివి నీకది అవసరమా అంటూ తిట్టిపోస్తున్నారు. ఏదైనా జరిగితే చాలా నష్టపోతావు అంటూ హెచ్చరిస్తున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel