వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Viral video: ఆ డ్యాన్స్ చూస్తే.. అది నడుమా లేక స్ప్రింగా అనే అనుమానం రాక మానదు!

Viral video : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో రీచ్ కోసం కొందరు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. తమ ప్రతిభను అంతా రంగరించి వీడియోలు తయారు చేసి వాటిని జనంలోకి వదులుతారు. కొందరు యువతులు అయితే తమ అందచందాలను బహిరంగంగా ఆరబోస్తారు. బొడ్డు కిందకు చీర కట్టి, లోనెక్ బ్లౌజ్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తారు. హొయలు పోతూ, సెక్సీ లుక్కులతో కిక్కెక్కిస్తారు. తాజాగా ఓ ఆంటీ చేసిన డ్యాన్స్ వీడియో కుర్రకారును ... Read more

By Vinod Kumar

Published on: January 29, 2023 7:15 PM

Updated on: January 29, 2023 7:19 PM

woman-dance-goes-viral

---Advertisement---

Viral video : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో రీచ్ కోసం కొందరు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. తమ ప్రతిభను అంతా రంగరించి వీడియోలు తయారు చేసి వాటిని జనంలోకి వదులుతారు. కొందరు యువతులు అయితే తమ అందచందాలను బహిరంగంగా ఆరబోస్తారు. బొడ్డు కిందకు చీర కట్టి, లోనెక్ బ్లౌజ్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తారు. హొయలు పోతూ, సెక్సీ లుక్కులతో కిక్కెక్కిస్తారు. తాజాగా ఓ ఆంటీ చేసిన డ్యాన్స్ వీడియో కుర్రకారును మైమరిపిస్తోంది.

woman-dance-goes-viral
woman-dance-goes-viral

మేము ఏమన్న తక్కువ తిన్నామా అనే రీతిలో ఆంటీలు కూడా రెచ్చిపోతున్నారు హాట్ హాట్ అందాలు కనిపించేలా చీరలు కట్టి… నడుము ఒంపులను ప్రదర్శిస్తూ.. కిక్ ఎక్కించే రీతిలో డ్యాన్సులు చేస్తున్నారు. ఆంటీల వీడియోలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. వీరికి కుర్రకారు నుండి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటోంది. ఆంటీలంటే పడి చచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

వీరి ఫాలోయింగ్ కు తగ్గట్లే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్ష మవుతున్నాయి. లైకులు, కామెంట్లు, షేర్లు వేల సంఖ్యలో ఉంటుండటం వారిని మరింత ప్రోత్సాహంగా మారింది. ప్రస్తుతం ఓ ఆంటీ వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. పచ్చని చీరకట్టులో అందాలు చూపిస్తూ డ్యాన్స్ చేసి అదరహో అనిపిస్తోంది. నడుము కిందకు చీర కట్టి, ఒంపులు ఒలకబోస్తూ చేసిన ఆ డ్యాన్స్ కుర్రకారు మతులు పోగొడుతోంది.

Read Also : Viral video: ఊర మాస్ స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యువతి..

, , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel