Viral video: ఆ డ్యాన్స్ చూస్తే.. అది నడుమా లేక స్ప్రింగా అనే అనుమానం రాక మానదు!
Viral video : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో రీచ్ కోసం కొందరు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. తమ ప్రతిభను అంతా రంగరించి వీడియోలు తయారు చేసి వాటిని జనంలోకి వదులుతారు. కొందరు యువతులు అయితే తమ అందచందాలను బహిరంగంగా ఆరబోస్తారు. బొడ్డు కిందకు చీర కట్టి, లోనెక్ బ్లౌజ్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తారు. హొయలు పోతూ, సెక్సీ లుక్కులతో కిక్కెక్కిస్తారు. తాజాగా ఓ ఆంటీ చేసిన డ్యాన్స్ వీడియో కుర్రకారును … Read more